గుజరాతీ భాష
Appearance
(Gujarati language నుండి దారిమార్పు చెందింది)
ఘూర్జరం ગુજરાતી గుజరాతీ | ||||
---|---|---|---|---|
ఉచ్ఛారణ: | /gudʒ.(ə)'ɾɑ̈t̪i/ | |||
మాట్లాడే దేశాలు: | భారతదేశం, పాకిస్తాన్, దక్షిణ ఆఫ్రికా, ఉగాండా, టాంజానియా, కెన్యా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, సంయుక్త రాజ్యం, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, ఫిజి, కెనడా, జాంబియా, జింబాబ్వే | |||
మాట్లాడేవారి సంఖ్య: | 4.61 కోట్లు[1] | |||
ర్యాంకు: | 26 | |||
భాషా కుటుంబము: | ఇండో-ఐరోపా ఇండో-ఇరానీ ఇండో-ఆర్య పశ్చిమ ఇండో-ఆర్య ఘూర్జరం | |||
వ్రాసే పద్ధతి: | ఘూర్జర లిపి | |||
అధికారిక స్థాయి | ||||
అధికార భాష: | గుజరాత్ (భారతదేశం)[1][2] | |||
నియంత్రణ: | అధికారిక నియంత్రణ లేదు | |||
భాషా సంజ్ఞలు | ||||
ISO 639-1: | gu | |||
ISO 639-2: | guj | |||
ISO 639-3: | guj | |||
|
ఘూర్జరభాష, లేదా ఘూర్జరం, స్థానికంగా గుజరాతీ (ગુજરાતી) ఒక ఇండో-ఆర్య భాష, ఇండో-ఐరోపా భాషాకుటుంబానికి పాక్షికంగా చెందునది. భారతదేశపు గుజరాత్ రాష్ట్రానికిచెందిన ప్రాంతీయ , అధికారికభాష. గుజరాత్లోనూ, దాద్రా, నగర్ హవేలి, డామన్, డయ్యులోనూ మాట్లాడే భాష ఇది.
ప్రపంచంలో దాదాపు 4.6కోట్లమంది ఘూర్జరం మాట్లాడేవారుకలరు. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే 26వ భాష (రోమానీ , సింధీ భాషలతో కలిపి). ఇది పశ్చిమభారతంలో మాట్లాడు నవీన ఇండో-ఆర్య భాష. భారత జాతిపిత మహాత్మాగాంధీ, పాకిస్తాన్ జాతిపిత ముహమ్మద్ అలీ జిన్నా, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయి పటేల్ ల ప్రథమభాష ఘూర్జరం.
ధ్వనిశాస్త్రం
[మార్చు]అచ్చులు
[మార్చు]తాలవ్య | మధ్య | కంఠ్య | |
---|---|---|---|
సంవృత | i | u | |
అర్ధ సంవృత | e | ə | o |
అర్ధ వివృత | ɛ | ɔ | |
వివృత | (æ) | ɑ |
హల్లులు
[మార్చు]ఓష్ఠ్య | దంత్య/దంతమూలీయ | మూర్ధన్య | దంతమూలం వెనక్కి/తాలవ్య | కంఠ్య | కంఠ్యమూలీయ | ||
---|---|---|---|---|---|---|---|
అనునాసిక | m | n | ɳ | ɲ | |||
స్పర్శ/స్పర్శోష్మ | శ్వాస అల్పప్రాణ | p | t | ʈ | tʃ | k | |
నాద అల్పప్రాణ | b | d | ɖ | dʒ | ɡ | ||
శ్వాస మహాప్రాణ | pʰ | tʰ | ʈʰ | tʃʰ | kʰ | ||
నాద మహాప్రాణ | bʱ | dʱ | ɖʱ | dʒʱ | ɡʱ | ||
ఊష్మ | శ్వాస | (f) | s | ʃ | |||
నాద | (z) | ɦ | |||||
అంతస్థ | ʋ | l | ɭ̆ | j | |||
ఫ్లాపు | ɾ |
ఇవి కూడ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Gordon 2005
- ↑ Dwyer 1995, p. 5