Jump to content

జస్దాన్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
జస్దాన్ శాసనసభ నియోజకవర్గం
constituency of the Gujarat Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంగుజరాత్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు22°2′24″N 71°12′0″E మార్చు
పటం

జస్దాన్ శాసనసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం రాజ్‌కోట్ జిల్లా, రాజ్‌కోట్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఈ నియోజకవర్గం పరిధిలో

1. జస్దాన్ మండలం

2. గొండల్ మండలంలోని దద్వా హమీర్‌పరా, కర్మల్ కోట గ్రామాలు

3. సురేంద్రనగర్ జిల్లా సాయిలా మండలంలోని ఓరి గ్రామం ఉన్నాయి.[1][2]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]

ఎన్నికల ఫలితం

[మార్చు]
పార్టీ అభ్యర్థి ఓట్లు %
బీజేపీ కున్వర్జీభాయ్ మోహన్ భాయ్ బవలియా 63808 39.54
కాంగ్రెస్ భోలాభాయ్ భిఖాభాయ్ గోహెల్ 45795 28.38
ఆప్ తేజసభాఈ భిఖాభాఈ గజీపరా 47636 29.52
నోటా పైవేవీ కాదు 2073 1.28
మెజారిటీ 18,013 11.16
పార్టీ అభ్యర్థి ఓట్లు %
కాంగ్రెస్ బవలియా కున్వర్జిభాయ్ మోహన్ భాయ్ 84321 49.90%
నోటా పైవేవీ లేవు 75044 44.41%
మెజారిటీ 9277
పార్టీ అభ్యర్థి ఓట్లు %
కాంగ్రెస్ భోలాభాయ్ గోహెల్ 78055 47.46
బీజేపీ డా. భరత్‌భాయ్ బోఘ్రా 67208 47.46
మెజారిటీ 10847 6.6

మూలాలు

[మార్చు]
  1. "Parliament / Assembly constituency wise PS & Electors Detail - Draft Roll - 2014" (PDF). the original (PDF) నుండి 25 January 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 June 2021.
  2. "Gujarat: Order No. 33: Table-A: Assembly constituency and Their Extent" (PDF). Election Commission of India. Delimitation Commission of India. 12 December 2006. pp. 2–31. the original (PDF) నుండి 5 March 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 February 2017.
  3. Samay, Live (20 December 2012). "Gujarat Assembly elections 2012 results: Winners list". samaylive.com. the original నుండి 1 January 2013 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 December 2012.
  4. "Statistical Report on General Election, 2012 to the Legislative Assembly of Gujarat" (PDF). the original (PDF) నుండి 26 November 2013 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 June 2021.
  5. The Indian Express (18 December 2017). "Gujarat Election 2017: Full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 18 September 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 September 2023.
  6. Financialexpress (8 December 2022). "Gujarat Election Results: Full list of winners in 2017 and how it changed in 2022" (in ఇంగ్లీష్). the original నుండి 18 September 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 September 2023.
  7. India Today (23 December 2023). "Who is Kunvarji Bavaliya, the new BJP MLA from Jasdan" (in ఇంగ్లీష్). the original నుండి 6 October 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 6 October 2023.
  8. NDTV. "BJP Wins Gujarat Bypoll, Its Third Win In Jasdan Since 1960". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 6 October 2023. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  9. Hindustan Times (8 December 2022). "Gujarat election result 2022: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). the original నుండి 18 September 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 September 2023.
  10. The Times of India (9 December 2022). "Gujarat Election Results 2022: Full list of winners & constituencies". the original నుండి 18 September 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 September 2023.