జునాగఢ్ శాసనసభ నియోజకవర్గం (గుజరాత్)
స్వరూపం
(జునాగఢ్ శాసనసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
జునాగఢ్ శాసనసభ నియోజకవర్గం
| దేశం | భారతదేశం |
|---|---|
| వున్న పరిపాలనా ప్రాంతం | గుజరాత్ |
| అక్షాంశ రేఖాంశాలు | 23°4′48″N 74°10′12″E |

జునాగఢ్ శాసనసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం జునాగఢ్ జిల్లా, జునాగఢ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]- 1962: కుందన్లాల్ దివ్యకాంత్, భారత జాతీయ కాంగ్రెస్
- 1967: పికే డేవ్, భారత జాతీయ కాంగ్రెస్
- 1972: దివ్యకాంత్ కె మనవతి, భారత జాతీయ కాంగ్రెస్
- 1975: హేమాబెన్ ఆచార్య, భారతీయ జన్ సంఘ్
- 1980: గోర్ధన్భాయ్ పటేల్, , భారత జాతీయ కాంగ్రెస్ (I)
- 1985: గోర్ధన్భాయ్ పటేల్, భారత జాతీయ కాంగ్రెస్
- 1990: మహేంద్ర మష్రూ, స్వతంత్ర
- 1995: మహేంద్ర మష్రూ, స్వతంత్ర
- 1998: మహేంద్ర మాష్రూ, భారతీయ జనతా పార్టీ
- 2002: మహేంద్ర మాష్రూ, భారతీయ జనతా పార్టీ
- 2007: మహేంద్ర మాష్రు, భారతీయ జనతా పార్టీ
- 2012: మహేంద్ర మాష్రూ, భారతీయ జనతా పార్టీ[3]
- 2017: భిఖాభాయ్ గలాభాయ్ జోషి, భారత జాతీయ కాంగ్రెస్[4][5]
- 2022: సంజయ్ కొరాడియా, భారతీయ జనతా పార్టీ[6][7]
మూలాలు
[మార్చు]- ↑ "Parliament / Assembly constituency wise PS & Electors Detail - Draft Roll - 2014" (PDF). the original (PDF) నుండి 25 January 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 June 2021.
- ↑ "Gujarat: Order No. 33: Table-A: Assembly Constituency and Their Extent" (PDF). Election Commission of India. Delimitation Commission of India. 12 December 2006. pp. 2–31. the original (PDF) నుండి 5 March 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 February 2017.
- ↑ Samay, Live (20 December 2012). "Gujarat Assembly elections 2012 results: Winners list". samaylive.com. the original నుండి 1 January 2013 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 December 2012.
- ↑ The Indian Express (18 December 2017). "Gujarat Election 2017: Full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 18 September 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 September 2023.
- ↑ Financialexpress (8 December 2022). "Gujarat Election Results: Full list of winners in 2017 and how it changed in 2022" (in ఇంగ్లీష్). the original నుండి 18 September 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 September 2023.
- ↑ Hindustan Times (8 December 2022). "Gujarat election result 2022: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). the original నుండి 18 September 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 September 2023.
- ↑ The Times of India (9 December 2022). "Gujarat Election Results 2022: Full list of winners & constituencies". the original నుండి 18 September 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 September 2023.