లింఖెడా శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
లింఖెడా శాసనసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం దాహోద్ జిల్లా, దాహొద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]- 1967 - విర్సింగ్ భూలాభాయ్ పసయా, భారత జాతీయ కాంగ్రెస్
- 1972 - విర్సిన్ మోహనియా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
- 1975 - విర్సిన్హ్ మోహనియా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
- 1980 - విర్సింగ్ భూలాభాయ్ పసయా, భారత జాతీయ కాంగ్రెస్
- 2007 - చంద్రికాబెన్ బరయ్య, భారత జాతీయ కాంగ్రెస్
- 2012 - జస్వంత్‌సింగ్ భాభోర్, భారతీయ జనతా పార్టీ[3]
- 2017 - భంభోర్ శైలేష్ భాయ్ సుమన్ భాయ్, భారతీయ జనతా పార్టీ[4][5]
- 2022 - భంభోర్ శైలేష్ భాయ్ సుమన్ భాయ్, భారతీయ జనతా పార్టీ[6][7]
2022 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:లింఖెడా
[మార్చు]పార్టీ | అభ్యర్థి | ఓట్లు |
బీజేపీ | భాభోర్ శైలేష్‌భాయ్ సుమన్‌భాయ్ | 69417 |
ఆప్ | నరేష్ పునా బరియా | 65754 |
కాంగ్రెస్ | గోండియా రమేష్‌కుమార్ బదియాభాయ్ | 8093 |
స్వతంత్ర | లక్ష్మణ్‌సింగ్ లాల్‌సింగ్‌భాయ్ వాడ్కియా | 2840 |
నోటా | పైవేవీ కాదు | 2357 |
మెజారిటీ | 3663 |
2017 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:లింఖెడా
[మార్చు]పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % |
బీజేపీ | శైలేష్ భాయ్ భాభోర్ | 74,078 | 53.01 |
కాంగ్రెస్ | మహేశ్‌భాయ్ తాడ్వి | 54,764 | 39.19 |
మెజారిటీ | 19,314 | 13.82 |
మూలాలు
[మార్చు]- ↑ "Parliament / Assembly constituency wise PS & Electors Detail - Draft Roll - 2014" (PDF). Archived from the original (PDF) on 25 January 2014. Retrieved 1 June 2021.
- ↑ "Gujarat: Order No. 33: Table-A: Assembly Constituency and Their Extent" (PDF). Election Commission of India. Delimitation Commission of India. 12 December 2006. pp. 2–31. Archived from the original (PDF) on 5 March 2016. Retrieved 12 February 2017.
- ↑ Samay, Live (20 December 2012). "Gujarat Assembly elections 2012 results: Winners list". samaylive.com. Archived from the original on 1 January 2013. Retrieved 22 December 2012.
- ↑ The Indian Express (18 December 2017). "Gujarat Election 2017: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
- ↑ Financialexpress (8 December 2022). "Gujarat Election Results: Full list of winners in 2017 and how it changed in 2022" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
- ↑ Hindustan Times (8 December 2022). "Gujarat election result 2022: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
- ↑ The Times of India (9 December 2022). "Gujarat Election Results 2022: Full list of winners & constituencies". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.