ప్రతిజ్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రతిజ్ శాసనసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సబర్‌కాంత జిల్లా, సబర్కంటా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఈ నియోజకవర్గం పరిధిలో ప్రతిజ్ మండలం, తలోడ్ మండలంలోని చరణ్వంత గ్రామం మినహా మొత్తం మండలం ఉంది.[1][2]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

ఎన్నికల ఫలితం[మార్చు]

2022[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేపీ గజేంద్రసింహ ఉదేసిన్హ పర్మార్ 105324 57.23 10.08
కాంగ్రెస్ బహేచర్‌సింహ హరిసింహ రాథోడ్ 40702 22.12 -23.47
ఆప్ అల్పేష్‌కుమార్ నరేష్‌భాయ్ పటేల్ 32139 17.46 కొత్తది
RRP జ్యోతిబెన్ అశోక్ భాయ్ రాథోడ్ 621 0.34 N/A
నోటా పైవేవీ కాదు 3114 1.69
మెజారిటీ 64622 35.11

2017[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేపీ గజేంద్రసింహ పర్మార్ 83,482 47.15 3.78
కాంగ్రెస్ మహేంద్రసింహ బరయ్య 80,931 45.7 -2.07
NCP రాజేంద్రసింగ్ జాలా 3,718 2.1 కొత్తది
మెజారిటీ 2,551 1.45 -2.95

2012[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు %
కాంగ్రెస్ మహేంద్రసింహ బరయ్య 76097 47.77
బీజేపీ జయసింహజీ చౌహాన్ 69083 43.37
మెజారిటీ 7014 4.4

మూలాలు[మార్చు]

  1. "Parliament / Assembly constituency wise PS & Electors Detail - Draft Roll - 2014" (PDF). Archived from the original (PDF) on 25 January 2014. Retrieved 1 June 2021.
  2. "Gujarat: Order No. 33: Table-A: Assembly constituency and Their Extent" (PDF). Election Commission of India. Delimitation Commission of India. 12 December 2006. pp. 2–31. Archived from the original (PDF) on 5 March 2016. Retrieved 12 February 2017.
  3. Samay, Live (20 December 2012). "Gujarat Assembly elections 2012 results: Winners list". samaylive.com. Archived from the original on 1 January 2013. Retrieved 22 December 2012.
  4. "Statistical Report on General Election, 2012 to the Legislative Assembly of Gujarat" (PDF). Archived from the original (PDF) on 26 November 2013. Retrieved 1 June 2021.
  5. The Indian Express (18 December 2017). "Gujarat Election 2017: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  6. Financialexpress (8 December 2022). "Gujarat Election Results: Full list of winners in 2017 and how it changed in 2022" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  7. Hindustan Times (8 December 2022). "Gujarat election result 2022: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  8. The Times of India (9 December 2022). "Gujarat Election Results 2022: Full list of winners & constituencies". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.