వఘోడియా శాసనసభ నియోజకవర్గం
Appearance
వఘోడియా శాసనసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం వడోదర జిల్లా, వడోదర లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఈ నియోజకవర్గం పరిధిలో
1. వఘోడియా మండలం
2. వడోదర మండలంలోని సోఖ్దా, పద్మాల, అనగఢ్, అజోద్, అసోజ్, విరోడ్, సిస్వా, దశరథ్, ధనోర, కోట్నా, కోయిలి, దుమాద్, దేనా, సుఖ్లీపూర్, అమలియార, కొటాలి, వేమాలి, గోర్వ, అంకోడియా, షెర్కి, నందేసరి (CT) , నందేసరి (INA), రనోలి (CT), పెట్రో-కెమికల్ కాంప్లెక్స్ (INA), కరాచియా (CT), GSFC కాంప్లెక్స్ (INA), బజ్వా (CT), జవహర్‌నగర్ (గుజరాత్ రిఫైనరీ) (CT) గ్రామాలు ఉన్నాయి.[1][2]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]సంవత్సరం | అభ్యర్థి | పార్టీ |
2024 (ఉప ఎన్నిక)[3] | ధర్మేంద్రసిన్హ్ రనుభా వాఘేలా (బాపు) | భారతీయ జనతా పార్టీ |
2022[4][5] | స్వతంత్ర | |
2017[6][7] | శ్రీవాస్తవ్ మధుభాయ్ బాబూభాయ్ | భారతీయ జనతా పార్టీ |
2012[8][9] | శ్రీవాస్తవ్ మధుభాయ్ బాబూభాయ్ | భారతీయ జనతా పార్టీ |
2007 | శ్రీవాస్తవ్ మధుభాయ్ బాబూభాయ్ | భారతీయ జనతా పార్టీ |
2002 | మధుభాయ్ శ్రీవాస్తవ్ | భారతీయ జనతా పార్టీ |
1998 | శ్రీవాస్తవ మధుభాయ్ బాబూభాయ్ | భారతీయ జనతా పార్టీ |
1995 | శ్రీవాస్తవ మధుభాయ్ బాబూభాయ్ | స్వతంత్ర |
1990 | ప్రదీప్ జైస్వాల్ | జనతాదళ్ |
1985 | పటేల్ మానుభాయ్ లల్లూభాయ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1980 | మెహతా సనత్‌కుమార్ మంగన్‌లాల్ | భారత జాతీయ కాంగ్రెస్ (I) |
1975 | మెహతా సనత్‌కుమార్ మగన్‌లాల్ | భారత జాతీయ కాంగ్రెస్ |
ఎన్నికల ఫలితం
[మార్చు]2022
[మార్చు]పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % |
స్వతంత్ర | ధర్మేంద్రసిన్హ్ రనుభా వాఘేలా (బాపు) | 77905 | 42.65 |
బీజేపీ | అశ్విన్‌భాయ్ నట్వర్‌భాయ్ పటేల్ (కాకా) | 63899 | 34.98 |
కాంగ్రెస్ | సత్యజిత్‌సిన్హ్ దులీప్‌సింగ్ గైక్వాడ్ | 18870 | 10.33 |
స్వతంత్ర | మధుభాయ్ బాబూభాయ్ శ్రీవాస్తవ్ | 14645 | 8.02 |
ఆప్ | మధుభాయ్ బాబూభాయ్ శ్రీవాస్తవ్ | 14645 | 8.02 |
నోటా | పైవేవీ కాదు | 2622 | 1.44 |
మెజారిటీ | 14006 | 7.67 |
2017
[మార్చు]పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % |
బీజేపీ | మధు శ్రీవాస్తవ్ | 62913 | 36.83% |
స్వతంత్ర | వాఘేలా ధర్మేంద్రసింగ్ రనుభా (బాపు) | 52642 | 30.82% |
స్వతంత్ర | మక్వానా సతీష్‌భాయ్ చందూభాయ్ (రాజు అల్వా) | 32864 | 19.24% |
నోటా | పైవేవీ లేవు | 3091 | 1.81% |
మెజారిటీ | 10271 |
2012
[మార్చు]పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % |
బీజేపీ | మధుభాయ్ శ్రీవాస్తవ్ | 65851 | 42.55 |
కాంగ్రెస్ | డాక్టర్ జయేష్ భాయ్ పటేల్ | 60063 | 38.81 |
మెజారిటీ | 5788 | 3.74 |
మూలాలు
[మార్చు]- ↑ "Parliament / Assembly constituency wise PS & Electors Detail - Draft Roll - 2014" (PDF). Archived from the original (PDF) on 25 January 2014. Retrieved 1 June 2021.
- ↑ "Gujarat: Order No. 33: Table-A: Assembly constituency and Their Extent" (PDF). Election Commission of India. Delimitation Commission of India. 12 December 2006. pp. 2–31. Archived from the original (PDF) on 5 March 2016. Retrieved 12 February 2017.
- ↑ Election Commision of India (5 June 2024). "2024 Bye Election Results - Vaghodia". Archived from the original on 7 August 2024. Retrieved 7 August 2024.
- ↑ Hindustan Times (8 December 2022). "Gujarat election result 2022: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
- ↑ The Times of India (9 December 2022). "Gujarat Election Results 2022: Full list of winners & constituencies". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
- ↑ The Indian Express (18 December 2017). "Gujarat Election 2017: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
- ↑ Financialexpress (8 December 2022). "Gujarat Election Results: Full list of winners in 2017 and how it changed in 2022" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
- ↑ Samay, Live (20 December 2012). "Gujarat Assembly elections 2012 results: Winners list". samaylive.com. Archived from the original on 1 January 2013. Retrieved 22 December 2012.
- ↑ "Statistical Report on General Election, 2012 to the Legislative Assembly of Gujarat" (PDF). Archived from the original (PDF) on 26 November 2013. Retrieved 1 June 2021.