ఝగడియా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఝగడియా శాసనసభ నియోజకవర్గం
constituency of the Gujarat Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంగుజరాత్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు21°43′12″N 73°9′0″E మార్చు
పటం

ఝగడియా శాసనసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం భరూచ్ జిల్లా, బారుచ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం సభ్యుడు పార్టీ
1962[3] ధనుబేన్ దల్పత్ భాయ్ వాసవ భారత జాతీయ కాంగ్రెస్
1967[4] జినాభాయ్ రామ్‌సంగ్ వాసవ
1972[5] చిమన్‌లాల్ కె వాసవ
1977 జినాభాయ్ రామ్‌సంగ్ వాసవ
1980 రవదాస్ లిమ్జిభా వాసవ భారత జాతీయ కాంగ్రెస్
1985 భారత జాతీయ కాంగ్రెస్
1990 ఛోటుభాయ్ వాసవ జనతాదళ్
1995
1998
2002 జనతాదళ్
2007
2012[6][7]
2017[8][9] భారతీయ ట్రైబల్ పార్టీ
2022[10][11] రితేష్‌కుమార్ వాసవ భారతీయ జనతా పార్టీ

2022 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:ఝగడియా[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు %
బీజేపీ రితేష్‌కుమార్ రామన్‌భాయ్ వాసవ (కాలాభాయ్) 89,933 45.55
స్వతంత్ర ఛోటుభాయ్ వాసవ 66,433 33.64
ఆప్ ఊర్మిళా భగత్ 19,722 9.99
కాంగ్రెస్ ఫతేసింగ్‌భాయ్ వాసవ 15,219 7.71
మెజారిటీ 23,500 11.91

2017 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:ఝగడియా[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు %
భారతీయ గిరిజన పార్టీ ఛోటుభాయ్ వాసవ 1,13,854 60.18
బీజేపీ రావ్జీభాయ్ వాసవ 64,906 34.31
జేడీ (యూ) ఛోటుభాయ్ ఎ. వాసవ 5,055 2.67
మెజారిటీ 48,948 25.87

2012 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:ఝగడియా[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు %
జేడీ (యూ) ఛోటుభాయ్ వాసవ 66,622 39.16
కాంగ్రెస్ బాలుభాయ్ వాసవ 53,318 31.34
బీజేపీ నరేంద్రభాయ్ వాసవ 36,473 21.44
GPP రాకేష్‌కుమార్ వాసవ 8,056 4.74
బీఎస్పీ ఠాకోర్‌భాయ్ వాసవ 5,641 3.32
మెజారిటీ 13,304 7.82

మూలాలు[మార్చు]

  1. "Parliament / Assembly constituency wise PS & Electors Detail - Draft Roll - 2014" (PDF). Archived from the original (PDF) on 25 January 2014. Retrieved 1 June 2021.
  2. "Gujarat: Order No. 33: Table-A: Assembly Constituency and Their Extent" (PDF). Election Commission of India. Delimitation Commission of India. 12 December 2006. pp. 2–31. Archived from the original (PDF) on 5 March 2016. Retrieved 12 February 2017.
  3. "Statistical Report on Generlal Election, 1962 to the Legislative Assembly of Gujarat". Election Commission of India. Retrieved 2 May 2023.
  4. "Statistical Report on Generlal Election, 1967 to the Legislative Assembly of Gujarat". Election Commission of India. Retrieved 1 August 2022.
  5. "Statistical Report on Generlal Election, 1967 to the Legislative Assembly of Gujarat". Election Commission of India. Retrieved 1 August 2022.
  6. Samay, Live (20 December 2012). "Gujarat Assembly elections 2012 results: Winners list". samaylive.com. Archived from the original on 1 January 2013. Retrieved 22 December 2012.
  7. "Statistical Report on General Election, 2012 to the Legislative Assembly of Gujarat" (PDF). Archived from the original (PDF) on 26 November 2013. Retrieved 1 June 2021.
  8. The Indian Express (18 December 2017). "Gujarat Election 2017: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  9. Financialexpress (8 December 2022). "Gujarat Election Results: Full list of winners in 2017 and how it changed in 2022" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  10. Hindustan Times (8 December 2022). "Gujarat election result 2022: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  11. The Times of India (9 December 2022). "Gujarat Election Results 2022: Full list of winners & constituencies". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.