సూరత్ వెస్ట్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సూరత్ వెస్ట్ శాసనసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సూరత్ జిల్లా, సూరత్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఈ నియోజకవర్గం పరిధిలో సూరత్ సిటీ మండలంలోని సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ వార్డు నెం. 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 63, 64, 65 వార్డులు ఉన్నాయి.[1][2]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం అభ్యర్థి పేరు పార్టీ
2022[3][4] పూర్ణేష్‌భాయ్ మోదీ భారతీయ జనతా పార్టీ
2017[5][6] పూర్ణేష్ మోడీ భారతీయ జనతా పార్టీ
2012[7][8] కిశోరభాయ్ రతీలాల్ వంకవాలా భారతీయ జనతా పార్టీ
2007 కిషోర్ వంకవాలా భారతీయ జనతా పార్టీ
2002 భావనాబెన్ హేమంత్ భాయ్ చపత్వాలా భారతీయ జనతా పార్టీ
1998 చపత్వాలా హేమంత్ భాయ్ చంపక్లాల్ భారతీయ జనతా పార్టీ
1995 చపత్వాలా హేమంత్ భాయ్ చంపక్లాల్ భారతీయ జనతా పార్టీ
1990 చపత్వాలా హేమంత్ భాయ్ చంపక్లాల్ భారతీయ జనతా పార్టీ
1985 బాబూభాయ్ సోపరివాలా భారత జాతీయ కాంగ్రెస్
1980 మహమేద్‌భాయ్ సూర్తి భారత జాతీయ కాంగ్రెస్ (I)
1975 వ్యాస్ పోపట్లాల్ ముల్శంకర్ నేషనల్ కాంగ్రెస్ ఆర్గనైజేషన్

ఎన్నికలు[మార్చు]

2022[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు %
బీజేపీ పూర్ణేష్ మోడీ 1,22,981 75.73
కాంగ్రెస్ సంజయ్ రమేష్చంద్ర పట్వా 18,669 11.5
ఆప్ మోక్షేష్ రమేష్చంద్ర సంఘవి 16,955 10.44
నోటా పైవేవీ కాదు 2,441 1.5
మెజారిటీ 1,04,312 64.23

మూలాలు[మార్చు]

  1. "Parliament / Assembly constituency wise PS & Electors Detail - Draft Roll - 2014" (PDF). Archived from the original (PDF) on 25 January 2014. Retrieved 1 June 2021.
  2. "Gujarat: Order No. 33: Table-A: Assembly constituency and Their Extent" (PDF). Election Commission of India. Delimitation Commission of India. 12 December 2006. pp. 2–31. Archived from the original (PDF) on 5 March 2016. Retrieved 12 February 2017.
  3. Hindustan Times (8 December 2022). "Gujarat election result 2022: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  4. The Times of India (9 December 2022). "Gujarat Election Results 2022: Full list of winners & constituencies". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  5. The Indian Express (18 December 2017). "Gujarat Election 2017: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  6. Financialexpress (8 December 2022). "Gujarat Election Results: Full list of winners in 2017 and how it changed in 2022" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  7. Samay, Live (20 December 2012). "Gujarat Assembly elections 2012 results: Winners list". samaylive.com. Archived from the original on 1 January 2013. Retrieved 22 December 2012.
  8. "Statistical Report on General Election, 2012 to the Legislative Assembly of Gujarat" (PDF). Archived from the original (PDF) on 26 November 2013. Retrieved 1 June 2021.