పాద్రా శాసనసభ నియోజకవర్గం
Appearance
పాద్రా శాసనసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం వడోదర జిల్లా, ఛోటా ఉదయ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో పాద్రా మండలంలోని ముజ్పూర్, దబ్కా, చోకారి, మహ్మద్పురా, ఏకల్బరా గ్రామాలు, వడోదర మండలంలోని సింధ్రోట్, హింగ్లాట్, అంబాడ్, మహాపురా, సెవాసి, ఖాన్పూర్ గ్రామాలు, కర్జన్ మండలంలోని ఉమాజ్ గ్రామం ఉన్నాయి.[1][2]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]- 2007 - దినేష్‌భాయ్ పటేల్, స్వతంత్ర
- 2012 - దినేష్‌భాయ్ పటేల్, భారతీయ జనతా పార్టీ[3]
- 2017 - ఠాకూర్ జష్‌పాల్ సింహ్ మహేంద్రసింహ్, భారత జాతీయ కాంగ్రెస్[4][5]
- 2022: చైతన్యసింహ్ ప్రతాపసింహ్ జాల, భారతీయ జనతా పార్టీ[6][7]
మూలాలు
[మార్చు]- ↑ "Parliament / Assembly constituency wise PS & Electors Detail - Draft Roll - 2014" (PDF). Archived from the original (PDF) on 25 January 2014. Retrieved 1 June 2021.
- ↑ "Gujarat: Order No. 33: Table-A: Assembly constituency and Their Extent" (PDF). Election Commission of India. Delimitation Commission of India. 12 December 2006. pp. 2–31. Archived from the original (PDF) on 5 March 2016. Retrieved 12 February 2017.
- ↑ Samay, Live (20 December 2012). "Gujarat Assembly elections 2012 results: Winners list". samaylive.com. Archived from the original on 1 January 2013. Retrieved 22 December 2012.
- ↑ The Indian Express (18 December 2017). "Gujarat Election 2017: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
- ↑ Financialexpress (8 December 2022). "Gujarat Election Results: Full list of winners in 2017 and how it changed in 2022" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
- ↑ Hindustan Times (8 December 2022). "Gujarat election result 2022: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
- ↑ The Times of India (9 December 2022). "Gujarat Election Results 2022: Full list of winners & constituencies". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.