కపరాడ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కపరాడ శాసనసభ నియోజకవర్గం
constituency of the Gujarat Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంగుజరాత్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు20°20′24″N 73°13′12″E మార్చు
పటం

కపరాడ శాసనసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం వల్సాద్ జిల్లా, వల్సాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఈ నియోజకవర్గం పరిధిలో కప్రద మండలం, పార్డి మండలంలోని సోన్వాడ, వరై, నిమ్‌ఖల్, పంచలై, లఖ్మాపూర్, నెవ్రి, రబ్డి, అస్మా, తర్మలియా, రోహినా, సమర్పదా, ధగద్మల్, దహేలి, చివల్, అర్నాలా, పతి, గోయిమా, బరై, దుమలావ్, పాంచ్, ఖెర్హెర్రేర్, రాత, కొచర్వ, వంకాచ్, కోపర్లి, కావల్, కారయా, నాని తాంబడి, దేగం, మోతీ తాంబాడి, లవచ, కరంఖల్, చిభాద్ కచ్ఛ్ గ్రామాలు ఉన్నాయి.[1][2]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం సభ్యుడు సీటు పార్టీ
2007 జితూభాయ్ చౌదరి మోట పొండా నియోజకవర్గంగా భారత జాతీయ కాంగ్రెస్
2012[3][4] కప్రాడ నియోజకవర్గంగా. భారత జాతీయ కాంగ్రెస్
2017[5][6] భారత జాతీయ కాంగ్రెస్
2020 ఉప ఎన్నిక భారతీయ జనతా పార్టీ
2022[7][8]

ఎన్నికల ఫలితం[మార్చు]

2022 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:పార్డి[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు %
బీజేపీ జితూభాయ్ హర్జీభాయ్ చౌదరి 90999 42.64
కాంగ్రెస్ వసంత్ భాయ్ బర్జుల్ భాయ్ పటేల్ 58031 27.19
ఆప్ జయేంద్రభాయ్ లక్ష్మణ్ భాయ్ గన్విత్ 53168 24.92
నోటా పైవేవీ కాదు 4020 1.88
మెజారిటీ 32968 15.45

2020 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:పార్డి (ఉప ఎన్నిక)[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు %
బీజేపీ జితూభాయ్ హర్జీభాయ్ చౌదరి 1,12,941 59
కాంగ్రెస్ బాబూభాయ్ జీవ్‌భాయ్ పటేల్ 65,875 34.42
స్వతంత్ర పటేల్ ప్రకాష్ భాయ్ శంకర్ భాయ్ 5,301 2.77
మెజారిటీ 47,066 24.59

2017 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:పార్డి[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు %
కాంగ్రెస్ చౌదరి జితూభాయ్ హర్జీభాయ్ 93000 47.59%
బీజేపీ రౌత్ మధుభాయ్ బాపూభాయ్ 92830 47.50%
నోటా పైవేవీ లేవు 3868 1.98%
మెజారిటీ 170

2012 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:పార్డి[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు %
కాంగ్రెస్ జితూభాయ్ చౌదరి 85,780 49.53
బీజేపీ ప్రకాష్ భాయ్ పటేల్ 67,095 38.74
మెజారిటీ 18,685 10.79

మూలాలు[మార్చు]

  1. "Parliament / Assembly constituency wise PS & Electors Detail - Draft Roll - 2014" (PDF). Archived from the original (PDF) on 25 January 2014. Retrieved 1 June 2021.
  2. "Gujarat: Order No. 33: Table-A: Assembly constituency and Their Extent" (PDF). Election Commission of India. Delimitation Commission of India. 12 December 2006. pp. 2–31. Archived from the original (PDF) on 5 March 2016. Retrieved 12 February 2017.
  3. Samay, Live (20 December 2012). "Gujarat Assembly elections 2012 results: Winners list". samaylive.com. Archived from the original on 1 January 2013. Retrieved 22 December 2012.
  4. "Statistical Report on General Election, 2012 to the Legislative Assembly of Gujarat" (PDF). Archived from the original (PDF) on 26 November 2013. Retrieved 1 June 2021.
  5. The Indian Express (18 December 2017). "Gujarat Election 2017: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  6. Financialexpress (8 December 2022). "Gujarat Election Results: Full list of winners in 2017 and how it changed in 2022" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  7. Hindustan Times (8 December 2022). "Gujarat election result 2022: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  8. The Times of India (9 December 2022). "Gujarat Election Results 2022: Full list of winners & constituencies". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.