మోర్వ హడాఫ్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మోర్వ హడాఫ్ శాసనసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పంచ్‌మహల్ జిల్లా, పంచ్‌మహల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. మోర్వ హడాఫ్ నియోజకవర్గం 2008లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నూతనంగా ఏర్పాటై,  షెడ్యూల్డ్ తెగలకు (ఎస్టీ) అభ్యర్థులకు రిజర్వ్ చేయబడింది.

ఈ నియోజకవర్గం పరిధిలోని

1. మోర్వ (హదఫ్) మండలం

2. సంత్రంపూర్ మండలంలోని సంధ్ పలియా, తంభా, మంకోడియా, కలిబెల్ నవఘర, కలిబెల్, పధరియా, కంబిన మొయిల, గోధర్ (పశ్చిమ), చుంతన మువాడ, మంచోడ్, రఫాయి, బహెదియా, నాసిక్‌పూర్, బరేలా, మోయలా పాడ్, వాఘన్, వాఘన్, అంజన్వా, చరదా, వాఘ్‌ఫాల్, నాన్ సలై, రంభేమ్నా మువాడ, పంచమువా, వంక్డి, వందరియా (పశ్చిమ), కెన్‌పూర్, సింగల్‌గఢ్, ఉంబర్, షిర్, మోతిరెల్ (పశ్చిమ), వేనా, ఓరా, జోతాంగియా, అంబలియత్, సత్కుంద, సరస్వ (పశ్చిమ), నానీరెల్ (పశ్చిమ), డోలి, గడియా, బాబ్రీ, అంబా, జలదాడ, లిమ్డి గ్రామాలు

3. గోద్రా మండలంలోని  భామయ్య, సర్సవ్, మిరప్, దహికోట్, గొల్లవ్ గ్రామాలు

4.దాహోద్ జిల్లా, దేవ్‌గడ్ బరియా మండలంలోని గామ్డి గ్రామం ఉన్నాయి.[1][2]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
2012[3] సవితాబెన్ ఖాన్త్ భారత జాతీయ కాంగ్రెస్
2013 ^ సుతార్ నిమిషాబెన్ మన్హర్‌సిన్హ్ భారతీయ జనతా పార్టీ
2017[4][5] భూపేంద్రసింగ్ ఖాన్త్ స్వతంత్ర
2021 ^ సుతార్ నిమిషాబెన్ మన్హర్‌సిన్హ్ భారతీయ జనతా పార్టీ
2022[6][7]

2022 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:మోర్వ హడాఫ్

[మార్చు]
పార్టీ అభ్యర్థి ఓట్లు %
బీజేపీ సుతార్ నిమిషాబెన్ మన్హర్‌సిన్హ్ 81897 57.88
ఆప్ 33020 23.34
కాంగ్రెస్ ఖాన్త్ స్నేహలత్తాబెన్ గోవింద్‌కుమార్ 22184 15.68
నోటా పైవేవీ కాదు 2574 1.82
మెజారిటీ 48877 34.54

2021 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:మోర్వ హడాఫ్ (ఉప ఎన్నిక)

[మార్చు]
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేపీ నిమిషా సుతార్ 67,457 72.41 29.39
కాంగ్రెస్ సురేష్ కటారా 21,808 23.41
స్వతంత్ర సుశీలాబెన్ పురుషోత్తంభాయ్ మైదా 2,371 2.54
నోటా పైవేవీ కాదు 1,527 1.64 -2.3
మెజారిటీ 45,649 49 45.39

2017 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:మోర్వ హడాఫ్

[మార్చు]
పార్టీ అభ్యర్థి ఓట్లు %
స్వతంత్ర భూపేంద్రసింగ్ ఖాన్త్ 58,513 46.49
బీజేపీ దిండోర్ విక్రమసింహ రాంసింహ 54,147 43.02
బిటిపి దామోర్ అల్పేష్‌భాయ్ టెర్సింగ్‌భాయ్ 8,246 6.55
నోటా పైవేవీ కాదు 4,962 3.94
మెజారిటీ 4,366 3.61

2013 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:మోర్వ హడాఫ్

[మార్చు]
పార్టీ అభ్యర్థి ఓట్లు %
బీజేపీ నిమిషా సుతార్ 64,842 57.91
కాంగ్రెస్ భూపేంద్రసింగ్ ఖాన్త్ 47,126 42.09
మెజారిటీ 15,716 14.82

2012 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:మోర్వ హడాఫ్

[మార్చు]
పార్టీ అభ్యర్థి ఓట్లు %
కాంగ్రెస్ సవితాబెన్ ఖాన్త్ 56,886 47.14
బీజేపీ బిజల్‌భాయ్ దామోర్ 45,597 37.78
స్వతంత్ర దిండోర్ విక్రమసింహ రాంసింహ 12,792 10.62
మెజారిటీ 11,289 9.35

మూలాలు

[మార్చు]
  1. "Parliament / Assembly constituency wise PS & Electors Detail - Draft Roll - 2014" (PDF). Archived from the original (PDF) on 25 January 2014. Retrieved 1 June 2021.
  2. "Gujarat: Order No. 33: Table-A: Assembly Constituency and Their Extent" (PDF). Election Commission of India. Delimitation Commission of India. 12 December 2006. pp. 2–31. Archived from the original (PDF) on 5 March 2016. Retrieved 12 February 2017.
  3. Samay, Live (20 December 2012). "Gujarat Assembly elections 2012 results: Winners list". samaylive.com. Archived from the original on 1 January 2013. Retrieved 22 December 2012.
  4. The Indian Express (18 December 2017). "Gujarat Election 2017: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  5. Financialexpress (8 December 2022). "Gujarat Election Results: Full list of winners in 2017 and how it changed in 2022" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  6. Hindustan Times (8 December 2022). "Gujarat election result 2022: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  7. The Times of India (9 December 2022). "Gujarat Election Results 2022: Full list of winners & constituencies". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.