మానవదర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మానవదర్ శాసనసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం జునాగఢ్ జిల్లా, పోర్‌బందర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో మానవదర్, వంతలి మండలాలు, మెందార్డ మండలంలోని లకద్వేరి నెస్ గ్రామం మినహా మొత్తం మండలం ఉంది.[1][2]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

2022 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:మానవదర్[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు %
కాంగ్రెస్ అరవిందభాయ్ జినాభాయ్ లడనీ 64690 42.14
బీజేపీ జవహర్‌భాయ్ చావ్డా 61237 39.89
ఆప్ కర్షన్‌బాపు భదర్క 23297 15.18
నోటా పైవేవీ కాదు 1568 1.02
మెజారిటీ 3453 2.25

2019 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:మానవదర్ (ఉప ఎన్నిక)[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేపీ జవహర్‌భాయ్ చావ్డా 78,491 52.01 13.9
కాంగ్రెస్ అరవిందభాయ్ జినాభాయ్ లడనీ 68,732 45.54 -11.85
ఎన్సీపీ కనేరియా రేష్మా పటేల్ 1,709 1.13 కొత్తది
మెజారిటీ 9,759 6.47

2017 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:మానవదర్[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు %
కాంగ్రెస్ జవహర్‌భాయ్ చావ్డా 88,570 57.39
బీజేపీ నితిన్‌కుమార్ ఫడడు (తినుభాయ్) 58,807 38.11
మెజారిటీ 29,763 19.28

మూలాలు[మార్చు]

  1. "Parliament / Assembly constituency wise PS & Electors Detail - Draft Roll - 2014" (PDF). Archived from the original (PDF) on 25 January 2014. Retrieved 1 June 2021.
  2. "Gujarat: Order No. 33: Table-A: Assembly Constituency and Their Extent" (PDF). Election Commission of India. Delimitation Commission of India. 12 December 2006. pp. 2–31. Archived from the original (PDF) on 5 March 2016. Retrieved 12 February 2017.
  3. Samay, Live (20 December 2012). "Gujarat Assembly elections 2012 results: Winners list". samaylive.com. Archived from the original on 1 January 2013. Retrieved 22 December 2012.
  4. The Indian Express (18 December 2017). "Gujarat Election 2017: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  5. Financialexpress (8 December 2022). "Gujarat Election Results: Full list of winners in 2017 and how it changed in 2022" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  6. The Economic Times (24 May 2019). "BJP wins all 4 assembly bypolls in Gujarat, tally crosses 100". Archived from the original on 2 October 2023. Retrieved 2 October 2023.
  7. Hindustan Times (8 December 2022). "Gujarat election result 2022: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  8. The Times of India (9 December 2022). "Gujarat Election Results 2022: Full list of winners & constituencies". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.