సూరత్ నార్త్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సూరత్ నార్త్ శాసనసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సూరత్ జిల్లా, సూరత్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఈ నియోజకవర్గం పరిధిలో సూరత్ సిటీ మండలంలోని సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ( వార్డు నెం. 4, 6, 7, 29, 31, 32 వార్డులు ఉన్నాయి.[1][2]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం అభ్యర్థి పేరు పార్టీ
2022[3][4] కాంతిభాయ్ బల్లార్ భారతీయ జనతా పార్టీ
2017[5][6] బలార్ కాంతిభాయ్ హిమ్మత్ భాయ్ భారతీయ జనతా పార్టీ
2012[7][8] అజయ్‌కుమార్ జశ్వంత్‌లాల్ చోక్సీ భారతీయ జనతా పార్టీ
2007 వనాని నానుభాయ్ భగవాన్ భాయ్ భారతీయ జనతా పార్టీ
2002 ధీరూభాయ్ హరిభాయ్ గెజేరా భారతీయ జనతా పార్టీ
1998 గజేర ధీరూభాయ్ హరిభాయ్ భారతీయ జనతా పార్టీ
1995 గజేర ధీరూభాయ్ హరిభాయ్ భారతీయ జనతా పార్టీ
1990 కానూభాయ్ మావని భారతీయ జనతా పార్టీ
1985 ఇంద్ర జ్యోరాజ్ సోలంకి భారత జాతీయ కాంగ్రెస్
1980 పచ్చిగర్ కుష్ణవదన్ ధన్సుఖ్లాల్ భారత జాతీయ కాంగ్రెస్ (I)
1975 పటేల్ శంభుభాయ్ వల్లభాయ్ నేషనల్ కాంగ్రెస్ ఆర్గనైజేషన్
1972 క్రుషణవదన్ ధన్సుఖ్లాల్ భారత జాతీయ కాంగ్రెస్

ఎన్నికలు[మార్చు]

2022[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు %
బీజేపీ 57117 59.1
ఆప్ 22824 23.62
కాంగ్రెస్ అశోక్ పటేల్ (అదేవాడ) 14854 15.37
నోటా పైవేవీ కాదు 831 0.86
మెజారిటీ 34293 35.48

మూలాలు[మార్చు]

  1. "Parliament / Assembly constituency wise PS & Electors Detail - Draft Roll - 2014" (PDF). Archived from the original (PDF) on 25 January 2014. Retrieved 1 June 2021.
  2. "Gujarat: Order No. 33: Table-A: Assembly constituency and Their Extent" (PDF). Election Commission of India. Delimitation Commission of India. 12 December 2006. pp. 2–31. Archived from the original (PDF) on 5 March 2016. Retrieved 12 February 2017.
  3. Hindustan Times (8 December 2022). "Gujarat election result 2022: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  4. The Times of India (9 December 2022). "Gujarat Election Results 2022: Full list of winners & constituencies". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  5. The Indian Express (18 December 2017). "Gujarat Election 2017: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  6. Financialexpress (8 December 2022). "Gujarat Election Results: Full list of winners in 2017 and how it changed in 2022" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  7. Samay, Live (20 December 2012). "Gujarat Assembly elections 2012 results: Winners list". samaylive.com. Archived from the original on 1 January 2013. Retrieved 22 December 2012.
  8. "Statistical Report on General Election, 2012 to the Legislative Assembly of Gujarat" (PDF). Archived from the original (PDF) on 26 November 2013. Retrieved 1 June 2021.