పంచ్‌మహల్ లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
పంచ్‌మహల్ లోకసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | గుజరాత్ |
అక్షాంశ రేఖాంశాలు | 22°42′0″N 73°36′0″E |
పంచ్‌మహల్ నియోజకవర్గం గుజరాత్‌లోని 26 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. 2008 నియోజకవర్గాల పునర్వవస్థీకరణలో ఇది కొత్తగా ఏర్పడింది.[1] 2009లో తొలిసారిగా ఈ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. ఈ నియోజకవర్గానికి మొదటి పార్లమెంటు సభ్యుడు ప్రభాత్‌సింగ్ ప్రతాప్‌సింగ్ చౌహాన్.
అసెంబ్లీ సెగ్మెంట్లు
[మార్చు]పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | పేరు | పార్టీ | |
---|---|---|---|
2008 వరకు : నియోజకవర్గం లేదు | |||
2009 | ప్రభాత్‌సింహ ప్రతాప్‌సింహ చౌహాన్ | భారతీయ జనతా పార్టీ | |
2014 | |||
2019[2] | రతన్‌సిన్హ్ రాథోడ్ | ||
2024 | రాజ్‌పాల్‌సిన్హ్ మహేంద్రసింగ్ జాదవ్ |
2019 ఎన్నికల ఫలితాలు
[మార్చు]పార్టీ | అభ్యర్థి | పొందిన ఓట్లు | %శాతం | ±% | |
---|---|---|---|---|---|
భారతీయ జనతా పార్టీ | రతన్‌సింహ్ రాథోడ్ | 7,32,136 | 67.56 | +13.11 | |
భారత జాతీయ కాంగ్రెస్ | ఖంత్ వెచత్‌భాయ్ కుబేర్‌భయి | 3,03,595 | 28.02 | -8.07 | |
NOTA | పైవేవీ కాదు | 20,133 | 1.86 | -1.92 | |
విజయంలో తేడా | 39.53 | +21.25 | |||
మొత్తం పోలైన ఓట్లు | 10,85,718 | 62.23 | +2.93 | ||
భారతీయ జనతా పార్టీ hold | Swing |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). Election Commission of India. p. 148. Archived from the original (PDF) on 2010-10-05. Retrieved 2020-06-26.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.