Jump to content

రాజ్‌పాల్‌సింగ్ జాదవ్

వికీపీడియా నుండి
రాజ్‌పాల్‌సింగ్ జాదవ్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024
ముందు రతన్‌సింగ్ రాథోడ్
నియోజకవర్గం పంచ్‌మహల్

వ్యక్తిగత వివరాలు

జననం (1982-07-09) 1982 జూలై 9 (వయసు 42)
రేసింగ్‌పురా, వడోదర, గుజరాత్
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు మహేంద్రసింగ్, శారదాబెన్
జీవిత భాగస్వామి భారతీబెన్ జాదవ్ (మ.07 మే 1998)

రాజ్‌పాల్‌సిన్హ్ మహేంద్రసింగ్ జాదవ్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో పంచ్‌మహల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

రాజ్‌పాల్‌సింగ్ జాదవ్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో జిల్లా పంచాయితీ సభ్యునిగా రెండు పర్యాయాలు, గుజరాత్ బిజెపి రాష్ట్ర కార్యవర్గం సభ్యుడిగా, పంచమహల్ జిల్లా పంచాయతీ అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పని చేసి,[2][3] 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో పంచ్‌మహల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి గులాబ్‌సిన్హ్ సోమ‌సిన్ చౌహాన్ పై 5,09,342 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Panchmahal". Archived from the original on 29 July 2024. Retrieved 29 July 2024.
  2. The Hans India (11 April 2024). "In Gujarat's Panchmahal, Congress battles BJP candidate, infighting" (in ఇంగ్లీష్). Archived from the original on 29 July 2024. Retrieved 29 July 2024.
  3. TimelineDaily (12 March 2024). "Gujarat: Rajpalsinh Jadav, BJP Candidate From Panchmahal Constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 29 July 2024. Retrieved 29 July 2024.
  4. The Times of India (4 June 2024). "Panchmahal election results 2024 live updates: BJP's Rajpalsinh Mahendrasinh Jadav wins against Congress' Gulabsinh Somsinh Chauhan". Archived from the original on 29 July 2024. Retrieved 29 July 2024.