కలోల్ శాసనసభ నియోజకవర్గం (పంచ్‌మహల్ జిల్లా)

వికీపీడియా నుండి
(కలోల్ శాసనసభ నియోజకవర్గం (గుజరాత్) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కలోల్ శాసనసభ నియోజకవర్గం (గుజరాత్)
constituency of the Gujarat Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంగుజరాత్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు22°36′36″N 73°27′36″E మార్చు
పటం

కలోల్ శాసనసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పంచ్‌మహల్ జిల్లా, పంచ్‌మహల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఈ నియోజకవర్గం పరిధిలోని కలోల్ మండలం, ఘోఘంబ మండలంలోని జోరాపురా (వంగర్వా), వంగర్వా, శనియాడ, రాణిపురా (దమవావ్), దమవావ్, ఖిలోడి, రించ్వానీ, అల్బెటా, ఖాన్ పట్ల, సజోరా, పాడేడి, సిమలియా, జంబువానియా, గునేషియా, కొతయాడి, షెర్‌పురాంట్, భిలోడ్, గాజీపురా (కాన్పూర్), కాంతవేద, భోజ్‌పురా, గోయా సుండాల్, కొఠారా, వావ్ కుల్లి, చాతి, బోర్, చత, కంటు, మాలు, కాన్పూర్, నవగం, జోరపురా (దావద్ర), దావద్రా, ములాని కపాడి, గజపురా (కాంతు), గుండి ఖడ్పా, గొరడ, అంబఖుంట్, ఉంచ బేడ, ఖరోడ్, గమని, గాలిబిలి, గాడ్లీ, వాన్‌స్కోడ్, నూరపురా, ఘోఘ గ్రామాలు ఉన్నాయి.[1][2]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం సభ్యుడు పార్టీ
2007 అరవింద్‌సింగ్ రాథోడ్ భారతీయ జనతా పార్టీ
2012[3]
2017[4][5] సుమన్‌బెన్ చౌహాన్
2022[6][7] ఫతేసిన్హ్ వఖత్సిన్హ చౌహాన్

2022 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:కలోల్[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు %
బీజేపీ ఫతేసిన్హ్ వఖత్సిన్హ చౌహాన్ 141686 75.03
కాంగ్రెస్ ప్రభాత్‌సింహ ప్రతాప్‌సింహ చౌహాన్ 26007 13.77
ఆప్ దినేష్‌భాయ్ కనుభాయ్ బరియా 9393 4.97
నోటా పైవేవీ కాదు 3992 2.11
మెజారిటీ 1,15,679 61.26

2017 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:కలోల్[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు %
బీజేపీ సుమన్‌బెన్ చౌహాన్ 1,03,028 60.91
కాంగ్రెస్ ప్రద్యుమన్‌సిన్హ్ పర్మార్ (పంచమహల్ జెరాక్స్‌వాలా) 53,751 31.78
మెజారిటీ 49,277 29.13

2012 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:కలోల్[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు %
బీజేపీ అరవింద్‌సింగ్ రాథోడ్ 69275 44.77
కాంగ్రెస్ రాజేంద్రసింగ్ జాదవ్ 39219 25.34
మెజారిటీ 30056 19.42

మూలాలు[మార్చు]

  1. "Parliament / Assembly constituency wise PS & Electors Detail - Draft Roll - 2014" (PDF). Archived from the original (PDF) on 25 January 2014. Retrieved 1 June 2021.
  2. "Gujarat: Order No. 33: Table-A: Assembly constituency and Their Extent" (PDF). Election Commission of India. Delimitation Commission of India. 12 December 2006. pp. 2–31. Archived from the original (PDF) on 5 March 2016. Retrieved 12 February 2017.
  3. Samay, Live (20 December 2012). "Gujarat Assembly elections 2012 results: Winners list". samaylive.com. Archived from the original on 1 January 2013. Retrieved 22 December 2012.
  4. The Indian Express (18 December 2017). "Gujarat Election 2017: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  5. Financialexpress (8 December 2022). "Gujarat Election Results: Full list of winners in 2017 and how it changed in 2022" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  6. Hindustan Times (8 December 2022). "Gujarat election result 2022: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  7. The Times of India (9 December 2022). "Gujarat Election Results 2022: Full list of winners & constituencies". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.