అమ్రేలి లోక్సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
అమ్రేలి లోకసభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1957 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | గుజరాత్ |
అక్షాంశ రేఖాంశాలు | 21°36′0″N 71°12′0″E |
అమ్రేలి లోక్సభ నియోజకవర్గం (గుజరాతి: અમરેલી લોકસભા મતવિસ્તાર) గుజరాత్ రాష్ట్రంలోని 26 లోక్సభ నియోజకవర్గాలలో ఒకటి. 1957 నుంచి ఈ లోక్సభకు జరిగిన 14 ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్, కాంగ్రెస్-ఐ కలిసి 8 సార్లు, భారతీయ జనతా పార్టీ 5 సార్లు విజయం సాధించగా ఒక్కసారి జనతాదళ్ గెలుపొందినది.
అసెంబ్లీ సెగ్మెంట్లు
[మార్చు]ఈ లోక్సభ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి
విజయం సాధించిన సభ్యులు
[మార్చు]- 1957: జయాబెన్ షా (భారత జాతీయ కాంగ్రెస్)
- 1962: జయాబెన్ షా (భారత జాతీయ కాంగ్రెస్)
- 1967: జయాబెన్ షా (భారత జాతీయ కాంగ్రెస్)
- 1971: జీవ్రాజ్ మెహతా (భారత జాతీయ కాంగ్రెస్)
- 1977: ద్వారకదాస్ పాటెల్ (భారత జాతీయ కాంగ్రెస్)
- 1980: నవీన్ చంద్ర రావని (కాంగ్రెస్-ఐ)
- 1984: నవీన్ చంద్ర రావని (భారత జాతీయ కాంగ్రెస్)
- 1989: మనూభాయ్ కొటాడియా (జనతాదళ్)
- 1991: దిలీప్ సంఘాని (భారతీయ జనతా పార్టీ)
- 1996:దిలీప్ సంఘాని (భారతీయ జనతా పార్టీ)
- 1998: దిలీప్ సంఘాని (భారతీయ జనతా పార్టీ)
- 1999: దిలీప్ సంఘాని (భారతీయ జనతా పార్టీ)
- 2004: విర్జిభాయ్ థుమ్మర్ (భారత జాతీయ కాంగ్రెస్)
- 2009: నారన్భాయ్ కచాడియా (భారతీయ జనతా పార్టీ)
- 2014: నారన్భాయ్ కచాడియా (భారతీయ జనతా పార్టీ)
- 2019: నారన్భాయ్ కచాడియా (భారతీయ జనతా పార్టీ)
- 2024: భరత్ భాయ్ సుతారియా, (భారతీయ జనతా పార్టీ)