కున్వర్జీభాయ్ మోహన్ భాయ్ బవలియా
Appearance
కున్వర్జీభాయ్ మోహన్ భాయ్ బవలియా భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఒకసారి లోక్‌సభ సభ్యుడిగా, ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేశాడు.[1]
నిర్వహించిన పదవులు
[మార్చు]# | నుండి | కు | స్థానం |
---|---|---|---|
01 | 1995 | 1997 | ఎమ్మెల్యే, ( గుజరాత్ శాసనసభ ) |
02 | 1998 | 2002 | ఎమ్మెల్యే, ( గుజరాత్ శాసనసభ ) |
03 | 2002 | 2007 | ఎమ్మెల్యే, ( గుజరాత్ శాసనసభ ) |
04 | 2007 | 2009 | ఎమ్మెల్యే, ( గుజరాత్ శాసనసభ ) |
05 | 2009 | 2014 | 15వ లోక్‌సభ పార్లమెంటు సభ్యుడు |
06 | 2017[2][3] | 2018 | ఎమ్మెల్యే, ( గుజరాత్ శాసనసభ) |
07 | 2018 | 2022 | ఎమ్మెల్యే, ( గుజరాత్ శాసనసభ) |
08 | 2022[4][5] | ప్రస్తుతం | ఎమ్మెల్యే, ( గుజరాత్ శాసనసభ)
గుజరాత్ ప్రభుత్వ ఆహార పౌర సరఫరా, నీటి సరఫరా, జలవనరులు, పశుసంవర్ధక, గ్రామీణ గృహాల కేబినెట్ మంత్రి |
మూలాలు
[మార్చు]- ↑ "Lok Sabha profile". Lok Sabha. Retrieved 14 August 2012.
- ↑ The Indian Express (18 December 2017). "Gujarat Election 2017: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
- ↑ Financialexpress (8 December 2022). "Gujarat Election Results: Full list of winners in 2017 and how it changed in 2022" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
- ↑ Hindustan Times (8 December 2022). "Gujarat election result 2022: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
- ↑ The Times of India (9 December 2022). "Gujarat Election Results 2022: Full list of winners & constituencies". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.