Jump to content

మన్సుఖ్ భాయ్ వాసవ

వికీపీడియా నుండి
మన్సుఖ్ భాయ్ ధంజీభాయ్ వాసవ
మన్సుఖ్ భాయ్ వాసవ


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1998
ముందు చందూభాయ్ దేశ్‌ముఖ్
నియోజకవర్గం బారుచ్

పదవీ కాలం
22 మే 2014 – 5 జూలై 2016
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

వ్యక్తిగత వివరాలు

జననం (1957-06-01) 1957 జూన్ 1 (వయసు 67)
నర్మద , బొంబాయి రాష్ట్రం , భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి సరస్వతీబెన్ వాసవ
సంతానం 1 కుమారుడు, 2 కుమార్తెలు
నివాసం రాజేంద్ర నగర్ సొసైటీ, రాజ్‌పిప్లా, జలరామ్ రోడ్, నర్మద, గుజరాత్
Source [1]

మన్సుఖ్ భాయ్ ధంజీభాయ్ వాసవ (జననం 1 జూన్ 1957) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బారుచ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఏడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

మన్సుఖ్ భాయ్ వాసవ 1998 నవంబర్ 25న భరూచ్ పార్లమెంటరీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఆయన తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 1999, 2004, 2009, 2014, 2019, 2024 లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

ఆయన మే 2014 నుండి 5 జూలై 2016 వరకు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.[3][4]

రాజకీయ జీవితం

[మార్చు]
సంవత్సరం స్థానం
1994-96 సభ్యుడు, గుజరాత్ శాసనసభ
1994-96 డిప్యూటీ మంత్రి, గుజరాత్ ప్రభుత్వం
1998 12వ లోక్‌సభకు ఎన్నికయ్యారు
1998-99 సభ్యుడు, పార్లమెంటు సభ్యుల కమిటీ స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం
1998-99 సభ్యుడు, కన్సల్టేటివ్ కమిటీ, సామాజిక న్యాయం & సాధికారత మంత్రిత్వ శాఖ
1999 13వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యారు (2వ పర్యాయం)
1999-2000 సభ్యుడు, కార్మిక & సంక్షేమ కమిటీ
1999-2000 సభ్యుడు, ప్రైవేట్ సభ్యుల బిల్లులు & తీర్మానాలపై కమిటీ
1999-2000 గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలోని సలహా కమిటీ సభ్యుడు
2004 14వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యారు (3వసారి)
2004-2007 కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ కమిటీ సభ్యుడు
2004-2007 సభ్యుడు, పిటిషన్లపై కమిటీ
5 ఆగస్టు 2007 కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ కమిటీ సభ్యుడు
2009 15వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యారు (4వసారి)
31 ఆగస్టు 2009 సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం & అడవులపై కమిటీ సభ్యుడు

మూలాలు

[మార్చు]
  1. TimelineDaily (13 March 2024). "Gujarat: Mansukhbhai Vasava, The Tribal Strongman To Retain Bharuch Seat" (in ఇంగ్లీష్). Archived from the original on 20 July 2024. Retrieved 20 July 2024.
  2. The Hindu (4 March 2024). "Bharuch braces for a Vasava vs Vasava contest as first-time MLA is pitted against six-time MP" (in Indian English). Archived from the original on 20 July 2024. Retrieved 20 July 2024.
  3. India Today (26 May 2014). "Mansukhbhai Dhanjibhai Vasava: MoS of Tribal Affairs" (in ఇంగ్లీష్). Archived from the original on 20 July 2024. Retrieved 20 July 2024.
  4. News18 (5 July 2016). "No Idea Why I Was Dropped From Union Ministry: Vasava" (in ఇంగ్లీష్). Archived from the original on 20 July 2024. Retrieved 20 July 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)