Jump to content

జెనిబెన్ ఠాకూర్

వికీపీడియా నుండి
జెనిబెన్ ఠాకూర్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024
ముందు పర్బత్ భాయ్ పటేల్
నియోజకవర్గం బనస్కంతా

పదవీ కాలం
14 డిసెంబర్ 2017  4 జూన్ 2024
ముందు శంకర్ చౌదరి
తరువాత TBD
నియోజకవర్గం వావ్

వ్యక్తిగత వివరాలు

జననం (1975-11-19) 1975 నవంబరు 19 (వయసు: 50)
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి నాగాజీ ఠాకూర్
వృత్తి సామాజిక కార్యకర్త

జెనిబెన్ నాగాజీభాయ్ ఠాకూర్ (జననం 19 నవంబర్ 1975) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బనస్కంతా లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

జెనిబెన్ ఠాకూర్ 2012 గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో వావ్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయింది. ఆమె 2017, 2022 గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైంది. జెనిబెన్ ఠాకూర్ 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బనస్కంతా నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రేఖాబెన్ హితేష్‌భాయ్ చౌదరిపై 30406 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[3]

మూలాలు

[మార్చు]
  1. NT News (4 June 2024). "మోదీ కోటలో కాంగ్రెస్ బోణీ.. పదేండ్లలో ఫస్ట్ టైం..!". the original నుండి 4 June 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 June 2024.
  2. India Today (13 July 2024). "Women activists | Beating all odds" (in ఇంగ్లీష్). the original నుండి 7 August 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 August 2024.
  3. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Banaskantha". the original నుండి 16 July 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 July 2024.