1957 బొంబాయి శాసనసభ ఎన్నికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1957 బొంబాయి శాసనసభ ఎన్నికలు

← 1957 బొంబాయి శాసనసభ
1957 హైదరాబాదు శాసనసభ
1957 ఫిబ్రవరి 25 1962 మహారాష్ట్ర శాసనసభ →

మొత్తం 396 స్థానాలకు
మెజారిటీ కోసం 199 సీట్లు అవసరం
నమోదైన వోటర్లు2,44,58,722
వోటింగు53.16% (Increase 2.38%)
  Majority party Minority party Third party
 
Party INC ప్రజా సోషలిస్టు పార్టీ పెసెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా
Seats before 269 New
Seats won 234 36 31
Seat change Decrease35 Increase27 Increase17
Popular vote 81,31,604 14,98,700 11,13,436
Percentage 48.66% 8.97% 6.66%

ఎన్నికలకు ముందు CM

యశ్వంత్ రావ్ చవాన్
భారత జాతీయ కాంగ్రెస్

Elected CM

యశ్వంత్ రావ్ చవాన్
భారత జాతీయ కాంగ్రెస్

బొంబాయి శాసనసభకు 1957 ఫిబ్రవరి 25 న ఎన్నికలు జరిగాయి. మొత్తం 339 నియోజకవర్గాలకు 1146 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 57 ద్విసభ్య నియోజకవర్గాలు, 282 ఏకసభ్య నియోజకవర్గాలు ఉన్నాయి.

భారత జాతీయ కాంగ్రెస్ తిరిగి ఎన్నికలో విజయం సాధించింది. యశ్వంతరావు చవాన్ ముఖ్యమంత్రిగా కొనసాగాడు. సీట్లు తగ్గినప్పటికీ, ప్రభుత్వం శాసనసభలో సాధారణ మెజారిటీని నిలుపుకుంది.

రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ[మార్చు]

రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం, 1956 ప్రకారం, 1956 నవంబరు 1 న సౌరాష్ట్ర రాష్ట్రం, కచ్ రాష్ట్రం, మధ్యప్రదేశ్‌లోని నాగ్‌పూర్ డివిజన్‌లోని మరాఠీ-మాట్లాడే జిల్లాలు, హైదరాబాద్‌లోని మరాఠీ మాట్లాడే మరాఠ్వాడా ప్రాంతం కలిపి బొంబాయి రాష్ట్రాన్ని విస్తరించారు. రాష్ట్రంలోని దక్షిణాదిన కన్నడ మాట్లాడే జిల్లాలైన ధార్వాడ్, బీజాపూర్, ఉత్తర కన్నడ, బెల్గాం (చంద్‌గడ్ తాలూకా మినహా) లను మైసూర్ రాష్ట్రానికి బదిలీ చేసారు. బనస్కాంత జిల్లాలోని అబు రోడ్ తాలూకాను రాజస్థాన్‌కు బదిలీ చేసారు.[1] అందుకే 1957 ఎన్నికల్లో నియోజకవర్గాలు 315 నుంచి 396కి పెరిగాయి.

ఫలితాలు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

  • భారతదేశంలో 1957 ఎన్నికలు
  • బొంబాయి రాష్ట్రం
  • 1952 బొంబాయి శాసనసభ ఎన్నికలు

మూలాలు[మార్చు]

  1. "Reorganisation of States, 1955" (PDF). The Economic Weekly. 15 October 1955. Retrieved 25 July 2015.