1999 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1999 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు

← 1995 1999 సెప్టెంబరు 5,11 2004 →

మొత్తం 288 స్థానాలన్నింటికీ
మెజారిటీ కోసం 145 సీట్లు అవసరం
వోటింగు60.95% (Decrease 10.74%)
  First party Second party
 
Leader విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ నారాయణ్ రాణే
Party భారత జాతీయ కాంగ్రెస్ శివసేన
Last election 80 సీట్లు, 31.0% 73 సీట్లు, 16.39%
Seats won 75 69
Seat change Decrease 5 Decrease 4
Percentage 27.20%[1] 17.33%[1]
Swing Decrease 3.80% Increase 0.64%

  Third party Fourth party
 
Leader శరద్ పవార్ గోపీనాథ్ ముండే
Party నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ
Last election కొత్త పార్టీ 65 seats, 12.80%
Seats won 58 56
Seat change Increase 58 Decrease 9
Percentage 22.60%[1] 14.54%[1]
Swing Increase 22.60% Increase 1.74%


ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి

నారాయణ రాణే
శివసేన

Elected ముఖ్యమంత్రి

విలాస్‌రావ్ దేశ్‌ముఖ్
భారత జాతీయ కాంగ్రెస్

మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు 1999 సెప్టెంబరు 5, సెప్టెంబరు 11 తేదీల్లో రెండు దశల్లో జరిగాయి. 1999 అక్టోబరు 7 న ఫలితాలను ప్రకటించారు. భారతీయ జనతా పార్టీ - శివసేన కూటమి, కాంగ్రెస్, ఎన్‌సిపిలు ప్రధాన పార్టీలు. కాంగ్రెస్, ఎన్‌సిపిలు ఎన్నికలకు ముందు పొత్తు లేకుండా ఒకరిపై ఒకరు తలపడ్డాయి. అయితే ఎన్నికల తర్వాత ప్రభుత్వ ఏర్పాటు కోసం పొత్తు కలుపుకున్నాయి. కాంగ్రెస్‌కు చెందిన విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ ముఖ్యమంత్రి కాగా, ఎన్సీపీకి చెందిన ఛగన్ భుజ్‌బల్ ఉప ముఖ్యమంత్రి అయ్యాడు.


శాసనసభ తో పాటు లోక్‌సభకు కూడా ఎన్నికలు జరిగాయి. మొత్తం 48 సీట్లలో బిజెపి-సేన కూటమి 28 సీట్లు గెలిచి మెరుగ్గా నిలిచింది. శివసేన 15 సీట్లు, BJP 13 సీట్లు, కాంగ్రెస్ 10 సీట్లు, NCP 6 సీట్లు గెలుచుకున్నాయి.

ఫలితాలు[మార్చు]

మహారాష్ట్ర రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సారాంశం, 1999

Political Party Seats Popular Vote
Contested Won Change +/- Votes polled Votes% Change +/-
Indian National Congress
75 / 288
249 75 Decrease 5 8,937,043 27.20% Decrease 3.80%
Shiv Sena
69 / 288
161 69 Decrease 4 5,692,812 17.33% Increase 0.94%
Nationalist Congress Party
58 / 288
223 58 Increase 58 7,425,427 22.60% Increase 22.60% (New Party)
Bharatiya Janata Party
56 / 288
117 56 Decrease 9 4,776,301 14.54% Increase 1.74%
Peasants and Workers Party of India
5 / 288
22 5 Decrease 1 490,535 1.49% Decrease 0.56%
Bharipa Bahujan Mahasangh
3 / 288
34 3 Increase 3 606,827 1.85% Decrease 1.18%
Janata Dal (Secular)
2 / 288
25 2 Decrease 9 (from JD seats) 497,127 1.51% Decrease 4.35% (from JD vote share)
Samajwadi Party
2 / 288
15 2 Decrease 1 227,640 0.69% Decrease 0.24%
Communist Party of India (Marxist)
2 / 288
23 2 Decrease 1 210,030 0.64% Decrease 0.36%
Republican Party of India
1 / 288
10 1 Increase 1 226,481 0.69% Increase 0.54%
Gondwana Ganatantra Party
1 / 288
16 1 Increase 1 67,138 0.20% Increase 0.20% (New Party)
Native People's Party
1 / 288
1 1 Increase 1 63,931 0.19% Increase 0.19%
Samajwadi Janata Party (Maharashtra)
1 / 288
5 1 Increase 1 43,870 0.13% Decrease 0.01%
Maharashtra Vikas Congress 2 0 Decrease1 31,173 0.09% Decrease0.03%
Nag Vidarbha Andolan Samiti 4 0 Decrease1 26,966 0.08% Decrease0.13%
Independents
12 / 288
837 12 Decrease 33 3,116,564 9.49% Decrease 14.14%
Total 2006 288 Steady 32,856,693 60.95% Decrease 10.74%

ప్రాంతాల వారీగా ఫలితాలు[మార్చు]

ప్రాంతం మొత్తం సీట్లు భారత జాతీయ కాంగ్రెస్ శివసేన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ
పశ్చిమ మహారాష్ట్ర 66 18 Decrease 21 09 Steady 23 Increase 23 04 Decrease 02
విదర్భ 60 24 Increase 10 07 Decrease 04 04 Increase 04 23 Increase 03
మరాఠ్వాడా 48 15 Increase 04 16 Increase 01 06 Increase 06 11 Increase 01
థానే+కొంకణ్ 30 00 Decrease 03 14 Steady 05 Increase 05 05 Decrease 01
ముంబై 45 10 Increase 09 11 Decrease 07 13 Increase 13 08 Decrease 04
ఉత్తర మహారాష్ట్ర 39 08 Decrease 04 12 Increase 06 07 Increase 07 07 Decrease 04
మొత్తం [2] 288 75 Decrease 05 69 Decrease 04 58 Increase 58 56 Decrease 09

కూటమి వారీగా[మార్చు]

ప్రాంతం మొత్తం సీట్లు యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ జాతీయ ప్రజాస్వామ్య కూటమి
పశ్చిమ మహారాష్ట్ర 70
48 / 70
18 / 70
విదర్భ 62
23 / 62
25 / 62
మరాఠ్వాడా 46
20 / 46
19 / 46
థానే +కొంకణ్ 39
07 / 39
24 / 39
ముంబై 36
07 / 36
18 / 36
ఉత్తర మహారాష్ట్ర 35
28 / 35
21 / 35
మొత్తం
133 / 288
125 / 288

కూటమి వారీగా ఫలితాలు[మార్చు]

75 69 58 56
INC SHS NCP బీజేపీ
కూటమి రాజకీయ పార్టీ సీట్లు గెలుచుకున్నారు మొత్తం సీట్లు
యు.పి.ఎ భారత జాతీయ కాంగ్రెస్ 75 146
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 58
పెసెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా 5
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) 2
స్వతంత్రులు 6
NDA శివసేన 69 131
భారతీయ జనతా పార్టీ 56
స్వతంత్రులు 6

జిల్లా వారీగా ఫలితాలు[మార్చు]

డివిజను జిల్లా స్థానాలు INC SHS NCP BJP OTH
అమరావతి అకోలా + వాషిమ్ 10 02 Increase 01 01 Decrease 02 01 Increase 01 04 Steady 02
అమరావతి 08 03 Increase 01 02 Steady 00 Steady 03 Steady 00
బుల్దానా 07 03 Increase 02 01 Decrease 01 01 Increase 01 02 Steady 00
యావత్మల్ 08 06 Increase 02 00 Decrease 01 01 Increase 01 00 Decrease 02 01
మొత్తం స్థానాలు 33 14 Increase 06 04 Decrease 04 03 Increase 03 09 Decrease 02 03
ఔరంగాబాద్ ఔరంగాబాద్ 07 02 Steady 03 Increase 01 00 Steady 02 Steady 00
బీడ్ 06 00 Steady 00 Decrease 01 03 Increase 03 02 Increase 01 01
జాల్నా 05 01 Steady 01 Decrease 02 01 Increase 01 02 Increase 01 00
ఉస్మానాబాద్ 06 03 Increase 02 02 Decrease 01 01 Increase 01 00 Steady 00
నాందేడ్ 08 01 Decrease 03 04 Increase 01 00 Steady 01 Steady 02
లాతూర్ 06 01 Decrease 01 01 Increase 01 00 Steady 03 Steady 01
పర్భని + హింగోలి 08 02 Steady 05 Increase 02 00 Steady 00 Decrease 01 01
మొత్తం స్థానాలు 46 10 Decrease 02 16 Increase 01 05 Increase 05 10 Increase 01 05
కొంకణ్ ముంబై నగరం 17 04 Increase 03 07 Decrease 01 00 Steady 04 Increase 03 01
ముంబై సబర్బన్ 17 08 Increase 08 04 Decrease 06 00 Steady 04 Decrease 03 01
థానే + పాల్ఘార్ 13 01 Steady 05 Steady 02 Increase 02 02 Decrease 01 03
రాయిగడ్ 07 00 Decrease 01 02 Decrease 01 02 Increase 02 00 Steady 03
రత్నగిరి 07 00 Steady 05 Steady 00 Steady 02 Steady 00
సింధుదుర్గ్ 04 00 Decrease 01 03 Increase 01 00 Steady 01 Steady 00
మొత్తం స్థానాలు 65 13 Increase 09 26 Decrease 02 04 Increase 04 13 Decrease 02 08
నాగపూర్ భండారా + గోండియా 09 03 Increase 02 01 Steady 00 Steady 05 Decrease 01 00
చంద్రపూర్ 06 03 Decrease 02 00 Steady 00 Steady 03 Increase 01 00
గడ్చిరోలి 03 00 Decrease 01 01 Steady 00 Steady 01 Increase 01 01
నాగపూర్ 11 03 Steady 01 Increase 01 02 Increase 02 03 Steady 02
వార్ధా 04 03 Steady 01 Steady 00 Steady 00 Steady 00
మొత్తం స్థానాలు 33 12 Increase 03 04 Increase 01 02 Increase 02 12 Increase 01 03
నాసిక్ ధూలే + నందుర్బార్ 10 05 Increase 01 01 Increase 01 02 Increase 02 00 Decrease 02 02
జలగావ్ 12 01 Decrease 02 05 Increase 04 01 Increase 01 05 Steady 00
నాసిక్ 14 02 Decrease 01 04 Steady 04 Increase 04 02 Decrease 01 01
మొత్తం స్థానాలు 36 08 Decrease 02 10 Increase 05 07 Increase 07 07 Decrease 03 03
పూణే కొల్హాపూర్ 12 05 Decrease 02 01 Steady 05 Increase 05 00 Steady 01
పూణే 18 02 Decrease 06 04 Decrease 01 07 Increase 07 03 Steady 02
సాంగ్లీ 09 04 Increase 02 00 Steady 04 Increase 04 00 Steady 01
సతారా 10 01 Decrease 03 00 Decrease 01 09 Increase 09 00 Steady 00
షోలాపూర్ 13 03 Decrease 03 02 Increase 01 06 Increase 06 00 Decrease 02 02
అహ్మద్‌నగర్ 13 03 Decrease 07 02 Increase 01 05 Increase 05 02 Increase 01 01
మొత్తం స్థానాలు 58 18 Decrease 19 09 Steady 31 Increase 31 05 Increase 01 07
288 75 Decrease 05 69 Decrease 04 58 Increase 58 56 Decrease 09

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 "Maharashtra 1999 assembly polls outcome". 4 October 2004. Retrieved 25 February 2023.
  2. "Spoils of five-point duel". Archived from the original on 20 October 2014. Retrieved 26 September 2017.