1985 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు
Jump to navigation
Jump to search
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||
Turnout | 59.17% (5.87%) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
1985 మహారాష్ట్ర రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, 1985 మార్చిలో జరిగాయి. మొత్తం 288 స్థానాలన్నిటిలోనూ పోటీ జరిగింది. [1]
ఫలితాలు
[మార్చు]భారత జాతీయ కాంగ్రెస్ మెజారిటీ సీట్లు గెలుచుకుంది. శివాజీరావు పాటిల్ నీలంగేకర్ ముఖ్యమంత్రి అయ్యాడు. శంకర్రావు చిమాజీ జగతాప్ స్పీకర్ అయ్యాడు. శరద్ పవార్ ప్రతిపక్ష నాయకుడయ్యాడు.[2]
పార్టీల వారీగా ఫలితాలు
[మార్చు]Political Party |
No. of candidates |
No. of elected |
Seat change |
Number of Votes |
% of Votes |
Change in vote % | |||
---|---|---|---|---|---|---|---|---|---|
Indian National Congress 161 / 288 |
287 | 161 | 25 (from INC(I) seats) | 9,522,556 | 43.41% | 1.09% (from INC(I) vote share) | |||
Indian Congress (Socialist) 54 / 288 |
126 | 54 | 7 (from INC(U) seats) | 3,790,850 | 17.28% | 3.21% (from INC(U) vote share) | |||
Janata Party 20 / 288 |
61 | 20 | 3 | 1,618,101 | 7.38% | 1.23% | |||
Bharatiya Janata Party 16 / 288 |
67 | 16 | 2 | 1,590,351 | 7.25% | 2.13% | |||
Peasants and Workers Party of India 13 / 288 |
29 | 13 | 4 | 825,949 | 3.77% | 0.37% | |||
Communist Party of India 2 / 288 |
31 | 2 | 202,790 | 0.92% | 0.39% | ||||
Communist Party of India (Marxist) 2 / 288 |
14 | 2 | 174,350 | 0.79% | 0.14% | ||||
Republican Party of India | 54 | 0 | 220,230 | 1.00% | 0.24% | ||||
Republican Party of India (Khobragade) | 16 | 0 | 1 | 113,632 | 0.52% | 0.84% | |||
Independents 20 / 288 |
1506 | 20 | 10 | 3,836,390 | 17.49% | 9.46% | |||
Total | 2230 | 288 | 21,934,742 | 59.17% | 5.87% |
ప్రాంతీయ ఫలితాలు
[మార్చు]ప్రాంతం | మొత్తం సీట్లు | భారత జాతీయ కాంగ్రెస్ | ఇండియన్ కాంగ్రెస్ (సోషలిస్ట్) | భారతీయ జనతా పార్టీ | జనతా పార్టీ | ఇతరులు |
---|---|---|---|---|---|---|
పశ్చిమ మహారాష్ట్ర | 70 | 22 | 31 | 5 | 1 | 1 |
విదర్భ | 62 | 51 | 4 | 7 | ||
మరాఠ్వాడా | 46 | 33 | 10 | 2 | ||
థానే+కొంకణ్ | 39 | 18 | 2 | 1 | ||
ముంబై | 36 | 15 | 1 | 1 | ||
ఉత్తర మహారాష్ట్ర | 35 | 22 | 6 | 3 | ||
మొత్తం [3] | 288 | 161 | 54 | 20 | 16 |
మూలాలు
[మార్చు]- ↑ "Key Highlights of General Election, 1985 to the Legislative Assembly of Maharashtra" (PDF). Election Commission of India.
- ↑ "Maharashtra Legislature, Mumbai" (PDF). www.legislativebodiesinindia.nic.in. National Informatics Centre. Archived from the original (PDF) on 3 March 2016. Retrieved 27 February 2014.
- ↑ "Spoils of five-point duel". Archived from the original on 20 October 2014. Retrieved 26 September 2017.