2004 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2004 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు

← 1999 2004 అక్టోబరు 13 2009 →
Turnout63.44% (Increase 2.49%)
 
Party నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
Popular vote 7,841,962 8,810,363
Percentage 18.75% 21.06%

 
Party శివసేన భారతీయ జనతా పార్టీ
Popular vote 8,351,654 5,717,287
Percentage 19.97% 13.67%


ముఖ్యమంత్రి before election

సుశీల్ కుమార్ షిండే
భారత జాతీయ కాంగ్రెస్

Elected ముఖ్యమంత్రి

విలాస్‌రావ్ దేశ్‌ముఖ్
భారత జాతీయ కాంగ్రెస్

2004 అక్టోబరు 13 న మహారాష్ట్రలో శాసనసభ ఎన్నికలు జరిగాయి. ప్రధాన కూటములు డెమోక్రటిక్ ఫ్రంట్, భారతీయ జనతా పార్టీ - శివసేన కూటమి. ఇతర రాజకీయ పార్టీలు బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతా దళ్, LJP లు కూడా పోటీలో నిలిచాయి. శాసనసభలోని మొత్తం 288 మంది సభ్యులను ఎన్నుకోవడానికి 66,000 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఉపయోగించారు.

ఫలితాలు

[మార్చు]

2004 అక్టోబరు 17 న ఫలితాలు వెలువడ్డాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) 71 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింగా, దాని మిత్రపక్షం కాంగ్రెస్‌ 69 సీట్లతో రెండవ స్థానంలో నిలిచింది. బిజెపి - శివసేన లు 54, 62 స్థానాలను గెలుచుకున్నాయి. దీంతో భాజపా అధ్యక్షుడిగా వెంకయ్య నాయుడు రాజీనామా చేసాడు. లాల్ కృష్ణ అద్వానీకి పార్టీ నాయకత్వం వచ్చింది. [1]

2004 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో పాల్గొన్న రాజకీయ పార్టీల జాబితా.

పార్టీ సంక్షిప్త
జాతీయ పార్టీలు
Bharatiya Janata Party BJP
Indian National Congress INC
Nationalist Congress Party NCP
Communist Party of India (Marxist) CPM
Communist Party of India CPI
Bahujan Samaj Party BSP
రాష్ట్రీయ పార్టీలు
Shiv Sena SHS
Muslim League Kerala State Committee MUL
Janata Dal (United) JD(U)
Janata Dal (Secular) JD(S)
Rashtriya Lok Dal RLD
Samajwadi Party SP
All India Forward Bloc AIFB
నమోదైన (గుర్తింపులేని) పార్టీలు
Akhil Bharatiya Hindu Mahasabha HMS
Indian Union Muslim League IUML
Swatantra Bharat Paksha STBP
Akhil Bharatiya Sena ABHS
Janata Party JP
Hindustan Janata Party HJP
Samajwadi Janata Party (Rashtriya) SJP(R)
Samajwadi Janata Party (Maharashtra) SJP(M)
Samajwadi Jan Parishad SWJP
Peasants and Workers Party PWP
All India Forward Bloc (Subhasist) AIFB(S)
Republican Party of India RPI
Republican Party of India (Athawale) RPI(A)
Republican Party of India (Democratic) RPI(D)
Republican Party of India (Kamble) RPI(KM)
Peoples Republican Party/RPI (Kawade) PRBP
Bharipa Bahujan Mahasangh BBM
Jan Surajya Shakti JSS
Rashtriya Samaj Paksha RSPS
Apna Dal AD
Lok Janshakti Party LJP
Lok Rajya Party LRP
Indian Justice Party IJP
Bharatiya Minorities Suraksha Mahasangh BMSM
National Loktantrik Party NLP
Womanist Party of India WPI
Gondwana Ganatantra Party GGP
Vidharbha Janata Congress VJC
Nag Vidarbha Andolan Samiti NVAS
Vidharbha Rajya Party VRP
Native People's Party NVPP
Hindu Ekta Andolan Party HEAP
Shivrajya Party SVRP
Sachet Bharat Party SBHP
Bharatiya Rashtriya Swadeshi Congress Paksh BRSCP
Kranti Kari Jai Hind Sena KKJHS
All India Krantikari Congress AIKC
Maharashtra Rajiv Congress MRRC
Maharashtra Secular Front MSF
Prabuddha Republican Party PRCP
Ambedkarist Republican Party ARP
Bahujan Mahasangha Paksha BMSP
Rashtriya Samajik Nayak Paksha RSNP
Savarn Samaj Party SVSP

పార్టీలవారీగా విజయాలు

[మార్చు]
Political Party Seats Popular Vote
Contested Won +/- Votes polled Votes% +/-
Nationalist Congress Party
71 / 288
124
71 / 124
Increase 13 7,841,962 18.75% Decrease 3.91%
Indian National Congress
69 / 288
157
69 / 157
Decrease 6 8,810,363 21.06% Decrease 6.14%
Shiv Sena
62 / 288
163
62 / 163
Decrease 7 8,351,654 19.97% Increase 2.64%
Bharatiya Janata Party
54 / 288
111
54 / 111
Decrease 2 5,717,287 13.67% Decrease 0.87%
Jan Surajya Shakti
4 / 288
19
4 / 19
Increase 4 368,156 0.88% Increase 0.88% (New Party)
Communist Party of India (Marxist)
3 / 288
16
3 / 16
Increase 1 259,567 0.62% Decrease 0.02%
Peasants and Workers Party of India
2 / 288
43
2 / 43
Decrease 3 549,010 1.31% Decrease 0.18%
Bharipa Bahujan Mahasangh
1 / 288
83
1 / 83
Decrease 2 516,221 1.23% Decrease 0.62%
Republican Party of India (Athawale)
1 / 288
20
1 / 20
Increase1 206,175 0.49% Increase 0.49% (New Party)
Swatantra Bharat Paksh
1 / 288
7
1 / 7
Increase 1 176,022 0.42% Increase 0.05%
Akhil Bharatiya Sena
1 / 288
20
1 / 20
Increase 1 69,986 0.17% Increase 0.01%
Bahujan Samaj Party 272 0 Steady 1,671,429 4.00% Increase3.61%
Samajwadi Party 95 0 Decrease2 471,425 1.13% Increase0.44%
Janata Dal (Secular) 34 0 Decrease2 242,720 0.58% Decrease0.93%
Republican Party of India 4 0 Decrease1 62,531 0.15% Decrease0.54%
Gondwana Ganatantra Party 30 0 Decrease1 58,288 0.14% Decrease0.06%
Samajwadi Janata Party (Maharashtra) 4 0 Decrease1 25,866 0.06% Decrease0.07%
Native People's Party 1 0 Decrease1 315 0.00% Decrease0.19%
Independents
19 / 288
1083
19 / 1,083
Increase 7 58,77,454 14.05% Increase 4.56%
Total 2678 288 Steady 4,18,29,645 63.44% Increase 2.49%

ప్రాంతాల వారీగా పార్టీల విజయాలు

[మార్చు]
ప్రాంతం మొత్తం సీట్లు
NCP INC SHS బీజేపీ
గెలుచుకున్నవి గెలుచుకున్నవి గెలుచుకున్నవి గెలుచుకున్నవి
పశ్చిమ మహారాష్ట్ర 67 26 Increase 03 17 Decrease 01 10 Increase 01 08 Increase 04
విదర్భ 60 09 Increase 05 18 Decrease 06 04 Decrease 03 19 Decrease 04
మరాఠ్వాడా 46 10 Increase 04 07 Decrease 08 14 Decrease 02 12 Increase 01
థానే+కొంకణ్ 35 11 Increase 06 02 Increase 02 12 Decrease 02 04 Decrease 01
ముంబై 35 03 Decrease 10 15 Increase 05 09 Decrease 02 05 Decrease 03
ఉత్తర మహారాష్ట్ర 44 12 Increase 05 10 Increase 02 13 Increase 01 06 Decrease 01
మొత్తం [2] 288 71 Increase 13 69 Decrease 06 62 Decrease 07 54 Decrease 02

ప్రాంతాల వారీగా కూటముల విజయాలు

[మార్చు]
ప్రాంతం మొత్తం సీట్లు యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ జాతీయ ప్రజాస్వామ్య కూటమి
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ శివసేన భారతీయ జనతా పార్టీ
పశ్చిమ మహారాష్ట్ర 67
26 / 67
17 / 67
10 / 67
08 / 67
విదర్భ 60
09 / 60
18 / 60
04 / 60
19 / 60
మరాఠ్వాడా 46
10 / 46
07 / 46
14 / 46
12 / 46
థానే+కొంకణ్ 35
11 / 35
02 / 35
12 / 39
04 / 39
ముంబై 35
03 / 35
15 / 36
09 / 36
04 / 35
ఉత్తర మహారాష్ట్ర 44
12 / 44
10 / 44
13 / 44
06 / 35
మొత్తం [3] 288
71 / 288
69 / 288
62 / 288
54 / 288
ప్రాంతం మొత్తం సీట్లు యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఇతరులు
పశ్చిమ మహారాష్ట్ర 70 Decrease 3
45 / 70
Decrease 1
17 / 70
Decrease 4
8 / 70
విదర్భ 62 Steady
23 / 62
Increase 7
32 / 62
Decrease 7
7 / 70
మరాఠ్వాడా 46 Increase 6
26 / 46
Increase 1
18 / 46
Decrease 5
2 / 46
థానే +కొంకణ్ 39 Steady
7 / 39
Increase 5
29 / 39
Decrease 5
3 / 39
ముంబై 36 Increase 2
9 / 36
Decrease 3
15 / 36
Increase 1
12 / 36
ఉత్తర మహారాష్ట్ర 35 Increase 2
30 / 35
Decrease 6
5 / 35
Steady
0 / 35
మొత్తం Increase 7
140 / 288
Decrease 9
116 / 288
Decrease 12
32 / 288

జిల్లావారీగా పార్టీల విజయాలు

[మార్చు]
డివిజను జిల్లా స్థానాలు ఎన్‌సిపి కాంగ్రెస్ శివసేన భాజపా
అమరావతి అకోలా 5 01 Increase 01 01 Decrease 04 02 Increase 02 01 Increase 01
అమరావతి 8 02 Increase 01 03 Increase 01 01 Decrease 2 02 Steady
బుల్దానా 7 01 Increase 01 02 Decrease 01 01 Decrease 3 01 Increase 01
యావత్మల్ 7 03 Increase 02 02 Increase 02 01 Steady 0 Decrease 01
వాషిమ్ 3 02 Increase 01 02 Increase 01 01 Steady 0 Steady
మొత్తం స్థానాలు 30 9 Increase 7 10 Decrease 5 6 Decrease 5 4 Increase 1
ఔరంగాబాద్ ఔరంగాబాద్ 9 02 Increase 02 03 Decrease 01 01 Decrease 4 01 Increase 01
బీడ్ 6 03 Increase 02 02 Increase 01 2 Increase 01 01 Decrease 2
జాల్నా 5 5 Increase 4 0 Decrease 3 0 Decrease 01 01 Increase 01
ఉస్మానాబాద్ 4 3 Increase 01 01 Steady 01 Steady 01 Increase 01
నాందేడ్ 9 4 Steady 5 Increase 5 2 Increase 01 01 Decrease 2
లాతూర్ 6 01 Steady 3 Increase 02 01 Steady 01 Decrease 2
పర్భని 4 0 Decrease 01 0 Decrease 01 01 Decrease 01 01 Increase 01
హింగోలి 3 0 Steady 0 Decrease 01 0 Decrease 2 0 Steady
మొత్తం స్థానాలు 46 18 Increase 8 15 Increase 3 8 Decrease 7 7 Decrease 2
కొంకణ్ ముంబై నగరం 9 1 Increase 01 3 Steady 5 Decrease 01 1 Increase 1
ముంబై సబర్బన్ 26 02 Decrease 3 8 Increase 4 14 Decrease 01 2 Steady
థానే 24 02 Decrease 2 0 Decrease 1 4 Decrease 01 0 Decrease 5
రాయిగడ్ 7 02 Steady 1 Increase 01 02 Decrease 3 0 Steady
రత్నగిరి 3 1 Steady 0 Steady 02 Increase 1 0 Steady
మొత్తం స్థానాలు 69 8 Increase 1 12 Increase 4 27 Decrease 6 3 Decrease 4
నాగపూర్ భండారా 3 01 Increase 01 02 Increase 01 01 Decrease 01 3 Increase 3
చంద్రపూర్ 6 01 Increase 01 02 Steady 01 Steady 02 Decrease 01
గడ్చిరోలి 3 01 Steady 01 Steady 01 Steady 3 Increase 3
గోండియా 4 01 Steady 02 Increase 01 01 Increase 01 4 Increase 2
నాగపూర్ 12 01 Increase 01 6 Increase 5 01 Steady 4 Decrease 6
వార్ధా 4 01 Increase 01 03 Increase 02 0 Steady 4 Increase 4
మొత్తం స్థానాలు 32 6 Increase 4 16 Increase 9 5 Steady 20 Increase 5
నాసిక్ ధూలే 5 01 Increase 01 02 Steady 01 Decrease 2 01 Increase 01
జలగావ్ 11 4 Increase 3 02 Increase 02 2 Increase 01 3 Decrease 2
నందుర్బార్ 4 01 Increase 01 1 Decrease 3 01 Increase 01 01 Increase 01
నాసిక్ 15 5 Decrease 2 02 Decrease 01 3 Increase 2 02 Decrease 2
అహ్మద్‌నగర్ 12 01 Increase 01 1 Decrease 01 01 Increase 01 4 Increase 02
మొత్తం స్థానాలు 47 12 Increase 4 8 Decrease 10 8 Increase 3 11 Steady
పూణే కొల్హాపూర్ 10 5 Decrease 2 01 Decrease 01 02 Increase 01 02 Increase 2
పూణే 21 07 Decrease 06 3 Decrease 5 01 Increase 01 04 Increase 4
సాంగ్లీ 8 3 Increase 02 3 Increase 01 02 Increase 02 01 Decrease 3
సతారా 8 2 Increase 01 0 Decrease 01 02 Increase 02 02 Decrease 3
షోలాపూర్ 13 05 Decrease 01 02 Decrease 01 03 Increase 01 01 Increase 01
మొత్తం స్థానాలు 58 18 Decrease 5 8 Decrease 7 8 Increase 6 9 Decrease 2
288 71 Increase 13 69 Decrease 6 62 Decrease 7 54 Decrease 2
140 116

కూటమి వారీగా ఫలితాలు

[మార్చు]
71 69 62 54
NCP INC SHS బీజేపీ
కూటమి రాజకీయ పార్టీ సీట్లు మొత్తం సీట్లు
యు.పి.ఎ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 71 152
భారత జాతీయ కాంగ్రెస్ 69
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) 3
పెసెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా 2
స్వతంత్రులు 7
NDA శివసేన 62 128
భారతీయ జనతా పార్టీ 54
స్వతంత్రులు 12

మూలాలు

[మార్చు]
  1. "Maharashtra Assembly Election Results in 2004". www.elections.in. Archived from the original on 16 March 2022. Retrieved 28 May 2020.
  2. "Spoils of five-point duel". Archived from the original on October 20, 2014. Retrieved 26 September 2017.
  3. "Spoils of five-point duel". Archived from the original on October 20, 2014. Retrieved 26 September 2017.