మదన్ సాహ్ని
| మదన్ సాహ్ని | |||
| |||
సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి
| |||
| పదవీ కాలం 16 ఆగష్టు 2022 – ప్రస్తుతం | |||
ఎమ్మెల్యే
| |||
| పదవీ కాలం నవంబర్ 2010 – 2015 | |||
| నియోజకవర్గం | బహదూర్ పూర్ | ||
|---|---|---|---|
| పదవీ కాలం 2020 – ప్రస్తుతం | |||
| నియోజకవర్గం | బహదూర్ పూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1969 February 2 బీహార్, భారతదేశం | ||
| జాతీయత | భారతీయుడు | ||
| రాజకీయ పార్టీ | జనతాదళ్ (యునైటెడ్) | ||
| నివాసం | పాట్నా, బీహార్, భారతదేశం | ||
| వృత్తి | ఎమ్మెల్యే | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
మదన్ సాహ్ని బీహార్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బహదూర్ పూర్ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి నితీష్ కుమార్ మంత్రివర్గంలో సామాజిక సంక్షేమ శాఖ మంత్రిగా పని చేస్తున్నాడు.[1][2]
రాజకీయ నాయకుడు
[మార్చు]మదన్ సాహ్ని పంచాయితీ సభ్యుడిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఆయన జిల్లా పరిషత్‌కు ఎన్నికై ఆ తరువాత జిల్లా బోర్డు ఛైర్మన్ ఎన్నికలో గెలిచాడు. ఆయన 2010లో తొలిసారి జనతా దళ్ (యునైటెడ్) అభ్యర్థిగా బహదూర్‌పూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 2015లో గౌర బౌరం శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 20 నవంబర్ 2015న ఆహార & పౌరసరఫరాలు శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.
మదన్ సాహ్ని 2020 ఎన్నికల్లో బహదూర్‌పూర్ నియోజకవర్గం నుండి గెలిచి 9 ఫిబ్రవరి 2021 నుండి నితీష్ కుమార్ మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తున్నాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ Hindustan Times (16 August 2022). "Bihar cabinet expansion: Here's more on the 31 new ministers in Nitish-Tejashwi govt" (in ఇంగ్లీష్). Archived from the original on 22 August 2022. Retrieved 22 August 2022.
- ↑ "20 ఏళ్ల తర్వాత కీలక శాఖ వదులుకున్న నీతీశ్.. భాజపాకు కేటాయింపు". Eenadu. 22 November 2025. Archived from the original on 22 November 2025. Retrieved 22 November 2025.
- ↑ Social News XYZ (16 August 2022). "Nitish Kumar distributes portfolios, retains home and general administration". Archived from the original on 22 August 2022. Retrieved 22 August 2022.