అరారియా లోక్‌సభ నియోజకవర్గం
Appearance
అరరియ
స్థాపన లేదా సృజన తేదీ | 1967 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | బీహార్ |
అక్షాంశ రేఖాంశాలు | 26°6′0″N 87°24′0″E |
అరారియా లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, బీహార్ రాష్ట్రంలోని 40 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఆరు అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]# | పేరు | రిజర్వ్ | జిల్లా | ఎమ్మెల్యే | పార్టీ | |
---|---|---|---|---|---|---|
46 | నర్పత్‌గంజ్ | జనరల్ | అరారియా | జై ప్రకాష్ యాదవ్ | బీజేపీ | |
47 | రాణిగంజ్ | ఎస్సీ | అరారియా | అచ్చమిత్ రిషిదేవ్ | జేడీయూ | |
48 | ఫోర్బ్స్ గంజ్ | జనరల్ | అరారియా | విద్య సాగర్ కెశ్రీ | బీజేపీ | |
49 | అరారియా | జనరల్ | అరారియా | అవిదూర్ రెహమాన్ | కాంగ్రెస్ | |
50 | జోకిహాట్ | జనరల్ | అరారియా | షానవాజ్ అల్లం | ఎంఐఎం | |
51 | సిక్తి | జనరల్ | అరారియా | విజయ్ కుమార్ మండలం | బీజేపీ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | పేరు | పార్టీ | |
---|---|---|---|
1967 | తుల్మోహన్ రామ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1971 | |||
1977 | మహేంద్ర నారాయణ్ సర్దార్ | జనతా పార్టీ | |
1980 | దుమర్ లాల్ బైతా | భారత జాతీయ కాంగ్రెస్ | |
1984 | |||
1989 | సుక్దేయో పాశ్వాన్ | జనతాదళ్ | |
1991 | |||
1996 | |||
1998 | రాంజీదాస్ రిషిదేవ్ | భారతీయ జనతా పార్టీ | |
1999 | సుక్దేయో పాశ్వాన్ | రాష్ట్రీయ జనతా దళ్ | |
2004 | భారతీయ జనతా పార్టీ | ||
2009 | ప్రదీప్ కుమార్ సింగ్ | ||
2014 | మహ్మద్ తస్లీముద్దీన్ | రాష్ట్రీయ జనతా దళ్ | |
2018 | సర్ఫరాజ్ ఆలం (ఉప ఎన్నిక) | ||
2019[1] | ప్రదీప్ కుమార్ సింగ్[2] | భారతీయ జనతా పార్టీ | |
2024 |
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ Firstpost (2019). "Araria Elections 2019". Archived from the original on 10 September 2022. Retrieved 10 September 2022.