ప్రదీప్ కుమార్ సింగ్
Appearance
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ప్రదీప్ కుమార్ సింగ్ | |
---|---|
పార్లమెంట్ సభ్యుడు | |
Assumed office 2019 మే 23 | |
నియోజకవర్గం | అరియా లోక్సభ నియోజకవర్గం |
In office 2009–2014 | |
అంతకు ముందు వారు | మహమ్మద్ అమీర్ |
తరువాత వారు | మహమ్మద్ షాకిర్ |
నియోజకవర్గం | ఆరియా |
బీహార్ శాసనసభ్యుడు | |
In office 2005–2009 | |
అంతకు ముందు వారు | విజయ్ కుమార్ మండల్ |
తరువాత వారు | విజయ్ కుమార్ మండల్ |
నియోజకవర్గం | ఆరియా |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1964 డిసెంబర్ 29 ఏ బీహార్ భారతదేశం |
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
జీవిత భాగస్వామి | మంజు సింగ్ |
సంతానం | 4 |
నైపుణ్యం | వ్యాపారవేత్త |
ప్రదీప్ కుమార్ సింగ్ (జననం 29 డిసెంబర్ 1964) ఒక భారతీయ రాజకీయ నాయకుడు 2009 నుండి భారత పార్లమెంటు సభ్యుడు. 2019 భారత సార్వత్రిక ఎన్నికల్లోమూడోసారి గెలుపొందాడు. 2005లో శాసన సభ సభ్యునిగా కూడా పనిచేశారు.[1]
ప్రదీప్ కుమార్ సింగ్ రసాయనాలు ఎరువులపై స్టాండింగ్ కమిటీ సభ్యుడు, పెట్రోలియం & సహజ వాయువు మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు కూడా. [2] [3]
మూలాలు
[మార్చు]- ↑ Firstpost (2019). "Araria Elections 2019". Archived from the original on 10 September 2022. Retrieved 10 September 2022.
- ↑ Verma, Sanjeev Kumar (12 February 2018). "BJP pulls up socks for bypoll battles". The Telegraph. Retrieved 14 March 2019.
- ↑ Singh, Santosh (8 March 2018). "Araria bypoll: NDA vote arithmetic faces off with RJD caste formula". The Indian Express. Retrieved 14 March 2019.