సుపాల్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుపాల్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంబీహార్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు26°6′0″N 86°36′0″E మార్చు
పటం

సుపాల్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, బీహార్ రాష్ట్రంలోని 40 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఫుర్బా బర్ధమాన్ జిల్లా పరిధిలో 06 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2002 జూలై 12న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 2008 ఫిబ్రవరి 19న నూతనంగా ఏర్పాటైంది.[1]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఎమ్మెల్యే పార్టీ పార్టీ లీడింగ్

(2019లో)

41 నిర్మలి జనరల్ సుపాల్ అనిరుద్ధ ప్రసాద్ యాదవ్ జేడీయూ జేడీయూ
42 పిప్రా జనరల్ సుపాల్ రాంవిలాస్ కామత్ జేడీయూ జేడీయూ
43 సుపాల్ జనరల్ సుపాల్ బిజేంద్ర ప్రసాద్ యాదవ్ జేడీయూ జేడీయూ
44 త్రివేణిగంజ్ ఎస్సీ సుపాల్ వీణా భారతి జేడీయూ జేడీయూ
45 ఛతాపూర్ జనరల్ సుపాల్ నీరజ్ కుమార్ సింగ్ బీజేపీ జేడీయూ
72 సింగేశ్వర్ ఎస్సీ మాధేపురా చంద్రహాస్ చౌపాల్ జేడీయూ జేడీయూ

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం పేరు పార్టీ
2008 వరకు సహర్స (లోక్‌సభ నియోజకవర్గం)
2009 విశ్వ మోహన్ కుమార్ జేడీయూ
2014 రంజీత్ రంజన్ కాంగ్రెస్
2019 [2] దిలేశ్వర్ కమైత్ జేడీయూ
2024[3]

మూలాలు

[మార్చు]
  1. "Delimitation notification comes into effect". The Hindu. 20 February 2008. Archived from the original on 28 February 2008.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  3. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Supaul". Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.