Jump to content

రంజీత్ రంజన్

వికీపీడియా నుండి
రంజీత్ రంజన్

రాజ్యసభ సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
29 జూన్ 2022
ముందు రామ్ విచార్ నేతం
నియోజకవర్గం ఛత్తీస్‌గఢ్

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
16 మే 2014 – 23 మే 2019
ముందు దినేష్ చంద్ర యాదవ్
తరువాత దిలేశ్వర్ కామైట్
నియోజకవర్గం సుపాల్
పదవీ కాలం
2004 – 2009
ముందు దినేష్ చంద్ర యాదవ్
నియోజకవర్గం సహార్సా

వ్యక్తిగత వివరాలు

జననం (1974-01-07) 1974 జనవరి 7 (వయసు 50)
రేవా, మధ్యప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్
జీవిత భాగస్వామి పప్పు యాదవ్ (రాజేష్ రంజన్)
నివాసం పూర్ణియా

రంజీత్ రంజన్ (జననం 7 జనవరి 1974) బీహార్‌ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2014లో సుపాల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా ఎన్నికై,[1] ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ నుండి రాజ్యసభ సభ్యురాలిగా పని చేస్తుంది. రంజిత ప్రస్తుతం రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జిగా ఉంది.[2]

మూలాలు

[మార్చు]
  1. "Pappu and his wife Ranjeet are only political couple to win 2014 polls". 21 May 2014. Retrieved 27 November 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  2. Andhra Jyothy (10 December 2021). "కాంగ్రెస్‌లో విలీనం కానున్న పప్పు యాదవ్ పార్టీ" (in ఇంగ్లీష్). Archived from the original on 27 August 2022. Retrieved 27 August 2022.