ఖగారియా లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఖగారియా లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1957 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంబీహార్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు25°30′0″N 86°30′0″E మార్చు
పటం

ఖగారియా లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, బీహార్ రాష్ట్రంలోని 40 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఆరు అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఎమ్మెల్యే పార్టీ పార్టీ లీడింగ్ (2019లో)
76 సిమ్రి భక్తియార్‌పూర్ జనరల్ సహర్స యూసుఫ్ సలాహుద్దీన్ ఆర్జేడీ లోక్ జనశక్తి పార్టీ
140 హసన్‌పూర్ జనరల్ సమస్తిపూర్ తేజ్ ప్రతాప్ యాదవ్ ఆర్జేడీ లోక్ జనశక్తి పార్టీ
148 అలౌలి ఎస్సీ ఖగారియా రామవృక్ష సదా ఆర్జేడీ లోక్ జనశక్తి పార్టీ
149 ఖగారియా జనరల్ ఖగారియా ఛత్రపతి యాదవ్ కాంగ్రెస్ లోక్ జనశక్తి పార్టీ
150 బెల్డౌర్ జనరల్ ఖగారియా పన్నా లాల్ సింగ్ పటేల్ జేడీయూ లోక్ జనశక్తి పార్టీ
151 పర్బత్తా జనరల్ ఖగారియా డా.సంజీవ్ కుమార్ జేడీయూ లోక్ జనశక్తి పార్టీ

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
ఎన్నికల పేరు పార్టీ
1957 జియాలాల్ మండలం భారత జాతీయ కాంగ్రెస్
1962
1967 కామేశ్వర్ సింగ్ సంయుక్త సోషలిస్ట్ పార్టీ
1971 శివశంకర్ ప్రసాద్ యాదవ్
1977 జ్ఞానేశ్వర్ ప్రసాద్ యాదవ్ జనతా పార్టీ
1980 సతీష్ ప్రసాద్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1984 చంద్ర శేఖర్ ప్రసాద్ వర్మ
1989 రామ్ శరణ్ యాదవ్ జనతాదళ్
1991
1996 అనిల్ కుమార్ యాదవ్
1998 శకుని చౌదరి సమతా పార్టీ
1999 రేణు కుమారి సింగ్ జేడీయూ
2004 రవీంద్ర కుమార్ రాణా ఆర్జేడీ
2009 దినేష్ చంద్ర యాదవ్ జేడీయూ
2014 మెహబూబ్ అలీ కైజర్[2] లోక్ జనశక్తి పార్టీ
2019
2024[3] రాజేష్ వర్మ లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)

మూలాలు

[మార్చు]
  1. "Khagaria Lok Sabha Constituency of Bihar: Full list of candidates, polling dates". zeenews-india-com.cdn.ampproject.org. Retrieved 2021-08-22.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. Business Standard (2019). "Khagaria Lok Sabha Election Results 2019". Archived from the original on 11 September 2022. Retrieved 11 September 2022.
  3. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Khagaria". Archived from the original on 13 July 2024. Retrieved 13 July 2024.