ససారం లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ససారాం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1957 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంబీహార్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు25°0′0″N 84°0′0″E మార్చు
పటం

ససారం లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, బీహార్ రాష్ట్రంలోని 40 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఆరు అసెంబ్లీ స్థానాలతో ఎస్సీ రిజర్వు చేయబడింది.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఎమ్మెల్యే పార్టీ పార్టీ లీడింగ్

(2019లో)

204 మోహనియా ఎస్సీ కైమూర్ సంగీత కుమారి ఆర్జేడీ బీజేపీ
205 భబువా ఏదీ లేదు కైమూర్ భారత్ బైండ్ ఆర్జేడీ బీజేపీ
206 చైన్‌పూర్ ఏదీ లేదు కైమూర్ మొహమ్మద్ జమా ఖాన్ జేడీయూ బీజేపీ
207 చెనారి ఎస్సీ రోహ్‌తాస్ మురారి ప్రసాద్ గౌతమ్ కాంగ్రెస్ బీజేపీ
208 ససారం ఏదీ లేదు రోహ్‌తాస్ రాజేష్ కుమార్ గుప్తా ఆర్జేడీ బీజేపీ
209 కర్గహర్ ఏదీ లేదు రోహ్‌తాస్ సంతోష్ కుమార్ మిశ్రా కాంగ్రెస్ బీజేపీ

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

సంవత్సరం పేరు పార్టీ
1952 రామ్ సుభాగ్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
జగ్జీవన్ రామ్
1957 రామ్ సుభాగ్ సింగ్
జగ్జీవన్ రామ్
1962 జగ్జీవన్ రామ్
1967
1971
1977 జనతా పార్టీ
1980
1984 భారత జాతీయ కాంగ్రెస్ (జగ్జీవన్)
1989 ఛేది పాశ్వాన్ జనతాదళ్
1991
1996 ముని లాల్ భారతీయ జనతా పార్టీ
1998
1999
2004 మీరా కుమార్ భారత జాతీయ కాంగ్రెస్
2009
2014 ఛేది పాశ్వాన్[1] భారతీయ జనతా పార్టీ
2019[2]

మూలాలు[మార్చు]

  1. Firstpost (2019). "Sasaram Elections Results 2019". Archived from the original on 11 September 2022. Retrieved 11 September 2022.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.