Jump to content

మనోజ్ కుమార్ (రాజకీయ నాయకుడు)

వికీపీడియా నుండి
మనోజ్ కుమార్

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2024 జూన్ 4
ముందు ఛేడీ పాస్వాన్
నియోజకవర్గం ససారం

వ్యక్తిగత వివరాలు

జననం (1983-01-10) 1983 జనవరి 10 (age 42)
సకారి కుద్ర, కైమూర్, బీహార్
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు రాంజీ రామ్, యశోద దేవి
జీవిత భాగస్వామి మనకి దేవి (మ.30 మే 1995)
సంతానం 4 కుమారులు, 1 కుమార్తె
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం [1]

మనోజ్ కుమార్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ససారం లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

మనోజ్ కుమార్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ససారం లోక్‌సభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి శివేష్ కుమార్‌పై 19,157 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 5,13,004 ఓట్లతో విజేతగా నిలవగా, శివేష్ కుమార్‌ 493,847 ఓట్లతో రెండో స్థానంలో నిలిచాడు.[2][3]

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (4 June 2024). "Lok Sabha Elections 2024 Results: Full List of winners on all 543 seats" (in ఇంగ్లీష్). Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.
  2. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Sasaram". Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.
  3. "Sasaram Constituency Lok Sabha Election Result 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 22 March 2025. Retrieved 22 March 2025.