పశ్చిమ్ చంపారన్ లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
పశ్చిమ్ చంపారన్ లోక్‌సభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | బీహార్ |
అక్షాంశ రేఖాంశాలు | 27°12′0″N 84°12′0″E |
పశ్చిమ్ చంపారన్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, బీహార్‌లోని 40 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.[1] 2002లో ఏర్పాటైన పునర్విభజన కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత బెట్టియా లోక్‌సభ నియోజకవర్గంగా ఉన్న ఈ నియోజకవర్గం 2008లో నూతనంగా పశ్చిమ్ చంపారన్ లోక్‌సభ నియోజకవర్గంగా ఏర్పాటైంది.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఎమ్మెల్యే | పార్టీ | పార్టీ లీడింగ్ (2019లో) |
---|---|---|---|---|---|---|
6 | నౌటన్ | జనరల్ | పశ్చిమ చంపారన్ | నారాయణ ప్రసాద్ | బీజేపీ | బీజేపీ |
7 | చన్పాటియా | జనరల్ | పశ్చిమ చంపారన్ | ఉమాకాంత్ సింగ్ | బీజేపీ | బీజేపీ |
8 | బెట్టియా | జనరల్ | పశ్చిమ చంపారన్ | రేణు దేవి | బీజేపీ | బీజేపీ |
10 | రక్సాల్ | జనరల్ | తూర్పు చంపారన్ | ప్రమోద్ కుమార్ సిన్హా | బీజేపీ | బీజేపీ |
11 | సుగౌలి | జనరల్ | తూర్పు చంపారన్ | శశి భూషణ్ సింగ్ | RJD | బీజేపీ |
12 | నార్కతీయ | జనరల్ | తూర్పు చంపారన్ | షమీమ్ అహ్మద్ | RJD | బీజేపీ |
పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | పేరు | పార్టీ | |
---|---|---|---|
2008 వరకు | బెట్టియా లోక్‌సభ నియోజకవర్గం | ||
2009 | సంజయ్ జైస్వాల్[2] | భారతీయ జనతా పార్టీ | |
2014 | |||
2019[3] | |||
2024[4] |
మూలాలు
[మార్చు]- ↑ Zee News (8 May 2019). "Paschim Champaran Lok Sabha Constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 6 September 2022. Retrieved 6 September 2022.
- ↑ Business Standard (2019). "Paschim Champaran Lok Sabha Election Results 2019". Archived from the original on 6 September 2022. Retrieved 6 September 2022.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ Election Commision of India (5 June 2024). "2024 Loksabha Elections Results - Paschim Champaran". Archived from the original on 13 July 2024. Retrieved 13 July 2024.