Jump to content

రేణు దేవి

వికీపీడియా నుండి
రేణు దేవి
రేణు దేవి


బీహార్ 5వ ఉప ముఖ్యమంత్రి
పదవీ కాలం
2020 నవంబరు 16 – 2022 ఆగస్టు 9
ముందు సుశీల్ కుమార్ మోదీ
తరువాత తేజస్వి యాదవ్

బీహార్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి
పదవీ కాలం
2020 నవంబరు 16 – 2022 ఆగస్టు 9
ముందు బినోద్ కుమార్ సింగ్

బీహార్ రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ మంత్రి
పదవీ కాలం
2021 ఫిబ్రవరి 9 – 2022 ఆగస్టు 9
ముందు తార్ కిషోర్ ప్రసాద్

బీహార్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి
పదవీ కాలం
2020 నవంబరు 16 – 2021 ఫిబ్రవరి 9
ముందు శ్యామ్ రాజక్
తరువాత సయ్యద్ షానవాజ్ హుస్సేన్

పదవీ కాలం
2020 నవంబరు 16 – 2021 ఫిబ్రవరి 9
ముందు సామ్రాట్ చౌదరి
తరువాత సామ్రాట్ చౌదరి

బీహార్ రాష్ట్ర కళ, సాంస్కృతిక & యువజన సర్వీసుల శాఖ మంత్రి
పదవీ కాలం
2008 ఏప్రిల్ 13 – 2010 నవంబరు 26
ముందు జనార్దన్ సింగ్ సేగ్రివాల్
తరువాత సుఖదా పాండే

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2020
ముందు మదన్ మోహన్ తివారి
నియోజకవర్గం బెట్టియా
పదవీ కాలం
2000 – 2015
ముందు బీర్వాల్ యాదవ
తరువాత మదన్ మోహన్ తివారి
నియోజకవర్గం బెట్టియా

వ్యక్తిగత వివరాలు

జననం (1959-11-01) 1959 నవంబరు 1 (వయసు: 66) [1]
బెట్టియా, బీహార్, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి దుర్గ ప్రసాద్
సంతానం 2

రేణు దేవి (జననం:1958 నవంబరు 1) బీహార్‌ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె బీహార్ శాసనసభకు బెట్టియా శాసనసభ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై నితీష్ కుమార్ మంత్రివర్గంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, బీసీ సంక్షేమ & విపత్తు నిర్వహణ శాఖ మంత్రిగా పని చేసింది.[2][3]

మూలాలు

[మార్చు]
  1. https://vidhansabha.bih.nic.in/pdf/priority%20List.pdf }}
  2. The New Indian Express (16 November 2020). "Nitish Kumar sworn in as Bihar CM for fourth consecutive term; Renu Devi first woman deputy CM". Archived from the original on 25 August 2022. Retrieved 25 August 2022.
  3. "Renu left out of cabinet as BJP picks Narayan Prasad". The Times of India. 20 November 2025. Archived from the original on 23 November 2025. Retrieved 23 November 2025.
"https://te.wikipedia.org/w/index.php?title=రేణు_దేవి&oldid=4687833" నుండి వెలికితీశారు