సీతామర్హి లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
సీతామర్హి లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, బీహార్‌లోని 40 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఆరు అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]
నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఎమ్మెల్యే | పార్టీ | పార్టీ లీడింగ్
(2019లో) |
---|---|---|---|---|---|---|
24 | బత్నాహా | ఎస్సీ | సీతామర్హి | అనిల్ కుమార్ | బీజేపీ | JD(U) |
25 | పరిహార్ | జనరల్ | సీతామర్హి | గాయత్రీ దేవి | బీజేపీ | JD(U) |
26 | సుర్సాండ్ | జనరల్ | సీతామర్హి | దిలీప్ రే | JD(U) | JD(U) |
27 | బాజపట్టి | జనరల్ | సీతామర్హి | ముఖేష్ కుమార్ యాదవ్ | RJD | JD(U) |
28 | సీతామర్హి | జనరల్ | సీతామర్హి | మిథిలేష్ కుమార్ | బీజేపీ | JD(U) |
29 | రన్నిసైద్పూర్ | జనరల్ | సీతామర్హి | పంకజ్ కుమార్ మిశ్రా | JD(U) | JD(U) |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]
సంవత్సరం | పేరు | పార్టీ | |
---|---|---|---|
1957 | జె.బి.కృపలానీ [1] | ప్రజా సోషలిస్ట్ పార్టీ | |
1962 [2] | నాగేంద్ర ప్రసాద్ యాదవ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1967 [3] | |||
1971 [4] | |||
1977 | శ్యామ్ సుందర్ దాస్ [5] | జనతా పార్టీ | |
1980 | బలి రామ్ భగత్ | భారత జాతీయ కాంగ్రెస్ (యు) | |
1984 | రామ్ శ్రేష్ట్ ఖిర్హర్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1989 | హుకుందేవ్ నారాయణ్ యాదవ్ | జనతాదళ్ | |
1991 | నవల్ కిషోర్ రాయ్ | ||
1996 | |||
1998 | సీతారాం యాదవ్ | రాష్ట్రీయ జనతా దళ్ | |
1999 | నవల్ కిషోర్ రాయ్ [6] | జనతాదళ్ (యునైటెడ్) | |
2004 | సీతారాం యాదవ్ [7] | రాష్ట్రీయ జనతా దళ్ | |
2009 | అర్జున్ రాయ్ [8] | జనతాదళ్ (యునైటెడ్) | |
2014 | రామ్ కుమార్ శర్మ [9] | రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ | |
2019 | సునీల్ కుమార్ పింటు [10] | జనతాదళ్ (యునైటెడ్) |
మూలాలు[మార్చు]
- ↑ "General Election, 1957 (Vol I, II)". Election Commission of India. Retrieved 31 December 2021.
- ↑ "General Election, 1962 (Vol I, II)". Election Commission of India. Retrieved 31 December 2021.
- ↑ "General Election, 1967 (Vol I, II)". Election Commission of India. Retrieved 31 December 2021.
- ↑ "General Election, 1971 (Vol I, II)". Election Commission of India. Retrieved 31 December 2021.
- ↑ "General Election, 1977 (Vol I, II)". Election Commission of India. Retrieved 31 December 2021.
- ↑ "General Election, 1999 (Vol I, II, III)". Election Commission of India. Retrieved 31 December 2021.
- ↑ "General Election 2004". Election Commission of India. Retrieved 22 October 2021.
- ↑ "General Election 2009". Election Commission of India. Retrieved 22 October 2021.
- ↑ "General Election 2014". Election Commission of India. Retrieved 22 October 2021.
- ↑ "General Election 2019". Election Commission of India. Retrieved 22 October 2021.