అనంత్ కుమార్ సింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనంత్ సింగ్

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2005
ముందు సూరజ్ భాన్ సింగ్
నియోజకవర్గం మొకమా

వ్యక్తిగత వివరాలు

జననం 1960/1961 (age 62–63)
నాద్వాన్, పాట్నా, బీహార్, భారతదేశం
రాజకీయ పార్టీ రాష్ట్రీయ జనతా దళ్
ఇతర రాజకీయ పార్టీలు జనతా దళ్ (యునైటెడ్), స్వతంత్ర[1]
జీవిత భాగస్వామి నీలం దేవి
నివాసం మొకమా, బీహార్, భారతదేశం

అనంత్ కుమార్ సింగ్ బీహార్‌ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బీహార్ శాసనసభకు మోకామా నియోజకవర్గం నుండి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]

ఎన్నికల్లో పోటీ[మార్చు]

# నుండి కు స్థానం పార్టీ
1. 2005 2010 మొకామా నుండి ఎమ్మెల్యే (మొదటి సారి). జెడి(యు)
2. 2010 2015 మొకామా నుండి ఎమ్మెల్యే (రెండోసారి). జనతాదళ్ (యునైటెడ్)
3. 2015 2020 మొకామా నుండి ఎమ్మెల్యే (మూడోసారి). స్వతంత్ర
4. 2020 2022 మొకామా నుండి ఎమ్మెల్యే (4వ సారి) (2022 జూలైలో నేరారోపణ కారణంగా అనర్హుడయ్యాడు) [3] [4] ఆర్జేడీ

మూలాలు[మార్చు]

  1. "Bihar MLA Anant Kumar Singh, charged under Arms Act, flees from residence post police raid". The New Indian Express. 18 August 2019. Retrieved 25 August 2020.
  2. 10TV Telugu (11 November 2020). "బీహార్ బాహుబలి: అతనిపై 67క్రిమినల్ కేసులు.. ఐదవసారి ఎమ్మెల్యేగా గెలిచాడు". Archived from the original on 27 August 2022. Retrieved 27 August 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. "Convicted RJD MLA Anant Kumar Singh disqualified from Bihar Legislative Assembly". The Times of India. 16 July 2022.
  4. "Bihar politician Anant Singh loses assembly membership, not the 1st on that list". The Hindustan Times. 15 July 2022.