మహమ్మద్ యూనస్ సలీం
Appearance
మహమ్మద్ యూనస్ సలీం | |||
పదవీ కాలం 1967-1971 | |||
ముందు | రాంనారాయణ రెడ్డి | ||
---|---|---|---|
తరువాత | కె. రామకృష్ణారెడ్డి | ||
నియోజకవర్గం | నల్గొండ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1912 | ||
మరణం | 2004 | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెసు | ||
September 26, 2006నాటికి |
మహమ్మద్ యూనస్ సలీం (1912 - 2004) భారత జాతీయ కాంగ్రెసుకు చెందిన పార్లమెంటు సభ్యుడు. వీరు నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు.
రాజకీయ జీవితం
[మార్చు]1967 : నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం నుండి 4వ లోక్‌సభకు పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యాడు.
1967-71 : Minister of Law, Justice, and Waqf
1967-71 : Deputy Minister of Railways
1971 : Contested Lok Sabha from Aligarh and lost.
1974 : ఆంధ్ర ప్రదేశ్ నుండి రాజ్యసభకు ఎన్నికయ్యాడు.
Late 1970s member of the Parliamentary Board of Congress (Urs).
Vice President Lok Dal and also a member of its parliamentary board.
1990 : బీహార్ గవర్నరుగా నియమించబడ్డాడు
1991 : కతిహార్ నియోజకవర్గం నుండి 10వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు
1996 : భారత జాతీయ కాంగ్రెసులో తిరిగి చేరి 2004 లో మరణం వరకు సభ్యునిగా కొనసాగాడు.