తారిఖ్ అన్వర్
స్వరూపం
| తారిఖ్ అన్వర్ | |||
| |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 2024 జూన్ 4 | |||
| ముందు | దులాల్ చంద్ర గోస్వామి | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | కతిహార్ | ||
| పదవీ కాలం 2014 – 2018 | |||
| ముందు | నిఖిల్ కుమార్ చౌదరి | ||
| తరువాత | దులాల్ చంద్ర గోస్వామి | ||
| నియోజకవర్గం | కతిహార్ | ||
| పదవీ కాలం 1996 – 1999 | |||
| ముందు | మహమ్మద్ యూనస్ సలీం | ||
| తరువాత | నిఖిల్ కుమార్ చౌదరి | ||
| నియోజకవర్గం | కతిహార్ | ||
| పదవీ కాలం 1980 – 1989 | |||
| ముందు | యువరాజ్ సింగ్ | ||
| తరువాత | యువరాజ్ సింగ్ | ||
| నియోజకవర్గం | కతిహార్ | ||
కేరళ & లక్షద్వీప్ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి
| |||
| పదవీ కాలం 2020 సెప్టెంబర్ 11 – 2023 డిసెంబర్ 23 | |||
వ్యవసాయ & ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి
| |||
| పదవీ కాలం 2012 అక్టోబర్ 28 – 2014 మే 16 | |||
| ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
| పదవీ కాలం 2004 – 2014 | |||
| నియోజకవర్గం | మహారాష్ట్ర | ||
బీహార్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ 20వ అధ్యక్షుడు
| |||
| పదవీ కాలం 1988 – 1989 | |||
| ముందు | దుమార్ లాల్ బైతా | ||
| తరువాత | జగన్నాథ్ మిశ్రా | ||
భారత యువజన కాంగ్రెస్ 6వ అధ్యక్షుడు
| |||
| పదవీ కాలం 1982 – 1985 | |||
| ముందు | గులాం నబీ ఆజాద్ | ||
| తరువాత | ఆనంద్ శర్మ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1951 జనవరి 16 పాట్నా, బీహార్, భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ (1972–1999; 2018–ప్రస్తుతం) | ||
| ఇతర రాజకీయ పార్టీలు | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (1999–2018) | ||
| జీవిత భాగస్వామి |
హెనా తారిక్ (m. 2001) | ||
| సంతానం | 5 | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
తారిఖ్ అన్వర్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కతిహార్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఏడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]
తొలినాళ్ళ జీవితం
[మార్చు]తారిఖ్ అన్వర్ సికంద్రా అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీహార్ శాసనసభ మాజీ సభ్యుడు షా ముష్తాక్ అహ్మద్, బిల్కిస్ జహాన్ దంపతులకు 1951 జనవరి 16న బీహార్ లోని అర్వాల్ లో జన్మించాడు.
తారిఖ్ అన్వర్ స్వాతంత్ర్య సమరయోధుడు షా మొహమ్మద్ జుబైర్ మనవడు. ఆయన తాత సోదరులు షా మొహమ్మద్ ఉమైర్, షా జోహైర్. ఆయన తాత శ్రీ కృష్ణ సిన్హా నిర్మాతగా ప్రసిద్ధి చెందాడు.
తారిఖ్ అన్వర్ మగద్ విశ్వవిద్యాలయం, బోధ గయా, బీహార్ నుండి బీఎస్సీ డిగ్రీని కలిగి ఉన్నాడు.
మూలాలు
[మార్చు]- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Katihar". Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.
- ↑ "Lok Sabha elections 2019: In Bihar's Katihar, NCP's Tariq Anwar holds the key" (in ఇంగ్లీష్). Hindustan Times. 20 March 2019. Archived from the original on 20 August 2025. Retrieved 20 August 2025.
- ↑ "Tariq Anwar eyes Katihar seat for sixth time in triangular fight". The Times of India. 13 April 2019. Retrieved 20 August 2025.