Jump to content

నితీష్ కుమార్ తొమ్మిదో మంత్రివర్గం

వికీపీడియా నుండి
నితీష్ కుమార్ తొమ్మిదో మంత్రివర్గం
బీహార్ మంత్రిత్వ శాఖ
నితీష్ కుమార్
బీహార్ ముఖ్యమంత్రి
రూపొందిన తేదీ28 జనవరి 2024
సంబంధిత వ్యక్తులు, సంస్థలు, పార్టీలు
గవర్నరురాజేంద్ర అర్లేకర్
ముఖ్యమంత్రినితీష్ కుమార్
ఉప ముఖ్యమంత్రివిజయ్ కుమార్ సిన్హా
సామ్రాట్ చౌదరి
పార్టీలు
ప్రతిపక్ష పార్టీ  ఆర్జేడీ
ప్రతిపక్ష నేతతేజస్వి యాదవ్:(అసెంబ్లీ)
రబ్రీ దేవి:(శాసనమండలి)
చరిత్ర
ఎన్నిక(లు)2020
అంతకుముందు నేతనితీష్ 8వ మంత్రివర్గం

నితీష్ కుమార్ 2024 జనవరి 28న ఇండియా (కూటమి) నుండి బయటకు వచ్చి రాజీనామా చేసిన తర్వాత బీహార్‌లో బీజేపీ ఎన్డీఏ కూటమితో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనంతరం ఆయన తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.[1]

మంత్రుల జాబితా

[మార్చు]

మంత్రుల శాఖలు[2][3]

మంత్రిత్వశాఖలు మంత్రి పదవీ బాధ్యతలు

నుండి

పదవీ బాధ్యతలు

వరకు

పార్టీ
ముఖ్యమంత్రి

హోం, జనరల్ అడ్మినిస్ట్రేషన్, క్యాబినెట్ సెక్రటేరియట్, విజిలెన్స్, ఎన్నికలు, ఏ మంత్రికి కేటాయించని ఇతర శాఖలు

నితీష్ కుమార్ 2024 జనవరి 28 ప్రస్తుతం జేడీ (యు)
వ్యవసాయ ఉప ముఖ్యమంత్రి

రోడ్డు నిర్మాణ శాఖ మంత్రి, రెవెన్యూ & భూ సంస్కరణల శాఖ, చెరకు పరిశ్రమల, గనులు & భూగర్భ శాస్త్ర, కార్మిక వనరులు, కళ, సంస్కృతి & యువజన, చిన్న నీటి వనరులు, ప్రజారోగ్య, ఇంజనీరింగ్

విజయ్ కుమార్ సిన్హా 2024 జనవరి 28 ప్రస్తుతం బీజేపీ
ఆర్థిక శాఖ ఉప ముఖ్యమంత్రి

వాణిజ్య పన్నుల శాఖ, పట్టణాభివృద్ధి & గృహనిర్మాణ శాఖ మంత్రి, క్రీడలశాఖ, పంచాయతీరాజ్ శాఖ, పరిశ్రమల శాఖ పశు, మత్స్య, వనరుల శాఖ.

సామ్రాట్ చౌదరి 2024 జనవరి 28 ప్రస్తుతం బీజేపీ
బిసి కో-ఆపరేటివ్ మంత్రి & ఇబిసి సంక్షేమ శాఖ, విపత్తు నిర్వహణ, పర్యావరణ, అటవీ శాఖ ప్రేమ్ కుమార్ 2024 జనవరి 28 ప్రస్తుతం బీజేపీ
జలవనరులు, పార్లమెంటరీ వ్యవహారాల,భవన నిర్మాణం, రవాణా, విద్యాశాఖ, సమాచార & పౌరసంబంధాలు విజయ్ కుమార్ చౌదరి 2024 జనవరి 28 ప్రస్తుతం జేడీ (యు)
ఇంధన శాఖ ప్రణాళిక & అభివృద్ధి శాఖ బిజేంద్ర ప్రసాద్ యాదవ్ 2024 జనవరి 28 ప్రస్తుతం జేడీ (యు)
గ్రామీణాభివృద్ధి,

సాంఘిక సంక్షేమం, ఆహారం & వినియోగదారుల రక్షణ,

శ్రవణ్ కుమార్ 2024 జనవరి 28 ప్రస్తుతం జేడీ (యు)
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎస్.సి & ఎస్.టి. సంక్షేమ శాఖ సంతోష్ కుమార్ సుమన్ 2024 జనవరి 28 ప్రస్తుతం హిందుస్థానీ అవామ్ మోర్చా
సైన్స్ & టెక్నాలజీ సుమిత్ కుమార్ సింగ్ 2024 జనవరి 28 ప్రస్తుతం స్వతంత్ర

మూలాలు

[మార్చు]
  1. Andhrajyothy (3 February 2024). "మంత్రులకు శాఖల కేటాయింపు, హోం శాఖ ఆయనవద్దే." Archived from the original on 4 February 2024. Retrieved 4 February 2024.
  2. The Hindu (3 February 2024). "In Bihar Cabinet, Nitish retains Home Ministry, BJP gets Finance, Health". Archived from the original on 4 February 2024. Retrieved 4 February 2024.
  3. "List of Cabinet Ministers Bihar on 03/02/2024" (PDF). Archived from the original (PDF) on 2024-02-03. Retrieved 2024-02-04.