Jump to content

అసోం ప్రభుత్వం

వికీపీడియా నుండి
అసోం ప్రభుత్వం
ప్రభుత్వ పీఠంగువహాటి
చట్ట వ్యవస్థ
శాసనసభ
స్పీకర్బిస్వజిత్ డైమరీ[1]
డిప్యూటీ స్పీకర్నుమల్ మోమిన్[2]
శాససభ సభ్యులు126
కార్యనిర్వహణ వ్యవస్థ
గవర్నర్గులాబ్ చంద్ కటారియా[3]
ముఖ్యమంత్రిహిమంత బిశ్వ శర్మ[4]
ప్రధాన కార్యదర్శిపబన్ కుమార్ బోర్తకూర్, ఐఎఎస్[5]
భారతదేశ న్యాయవ్యవస్థ
ఉన్నత న్యాయస్థానంగౌహతి హైకోర్టు
ప్రధాన న్యాయమూర్తివిజయ్ బిష్ణోయ్

అసోం ప్రభుత్వం లేదా అస్సాం ప్రభుత్వం గోఏఎస్ అని సంక్షిప్తీకరించబడింది. ఇది భారతదేశంలోని అసోం రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రానికి ప్రభుత్వ అధిపతిగా భారత రాష్ట్రపతిచే నియమించబడిన గవర్నర్‌ను కలిగి ఉంటుది, ప్రస్తుతం గులాబ్ చంద్ కటారియా వ్యవహరిస్తున్నాడు.[6] అసోం శాసనసభలో మెజారిటీని కలిగి ఉన్న సమూహానికి ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రి, ప్రస్తుతం హిమంత బిస్వా శర్మ వ్యవహరిస్తున్నాడు [4] ఇది ఏకసభ్య శాసనసభ. అసోం శాసనసభ ఐదేళ్ల కాలానికి సార్వత్రిక వయోజన ఓటు హక్కు ద్వారా ఎన్నుకుంటారు.ముఖ్యమంత్రికి అతను నామినేట్ చేసే మంత్రి మండలి ముఖ్యమంత్రికి సహాయం చేస్తుందిదాని పరిమాణం పరిమితం చేయబడింది.

2021లో, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ పార్టీకి చెందిన సభ్యులు శాసనసభలో మెజారిటీ స్థానాలను గెలుచుకున్నారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ పార్టీ 75 స్థానాలు, కాంగ్రెస్ 29 స్థానాలు,ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 16 స్థానాలు గెలుచుకున్నారు

భారతదేశం పటంలో అసోం
అసోం లెజిస్లేటివ్ అసెంబ్లీ సముదాయం, కొత్త శాసనసభ హాల్

మంత్రివర్గం

[మార్చు]

ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గానికి ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నాయకత్వం వహిస్తున్నారు. ఈ మంత్రివర్గం 10 మే 2021న ప్రమాణ స్వీకారం చేసింది.[7]

చిత్రం మంత్రి నియోజకవర్గం శాఖలు పార్టీ
డా. హిమంత బిశ్వ శర్మ జాలుక్బారి
  • అస్సాం ముఖ్యమంత్రి
  • హోం శాఖ (జైళ్లు, హోమ్ గార్డ్స్, సివిల్ డిఫెన్స్ మినహా)
  • సిబ్బంది
  • పబ్లిక్ వర్క్స్ భవనాలు, జాతీయ రహదారులు (GAD భవనాలు మినహా)
  • పబ్లిక్ వర్క్స్ రోడ్లు (ప్రధాన్ మంత్రి గ్రామ సడక్ యోజన మినహా)
  • వైద్య విద్య, పరిశోధన (ప్రధాన్ మంత్రి ఆయుష్మాన్ భారత్ యోజన మినహా)
  • ఇతర శాఖలు
బీజేపీ
కేబినెట్ మంత్రులు
రంజీత్ కుమార్ దాస్ పటాచార్కుచి
  • పంచాయతీ, గ్రామీణ అభివృద్ధి
  • న్యాయ శాఖ
  • పర్యాటకం
  • సామాన్య పరిపాలన
బీజేపీ
అతుల్ బోరా బోకాఖాట్
  • వ్యవసాయం
  • ఎక్సైజ్
  • సరిహద్దు రక్షణ, అభివృద్ధి
  • ఉద్యానవనం
  • అస్సాం ఒప్పందం అమలు
AGP
కేశబ్ మహంత కాలియాబోర్
  • రెవెన్యూ, విపత్తు నిర్వహణ
  • సమాచార సాంకేతికత
  • శాస్త్రం, సాంకేతికత, వాతావరణ మార్పు
AGP
ఉర్కావో గ్వ్రా బ్రహ్మ చాపగురి
  • హ్యాండ్‌లూమ్, టెక్స్టైల్స్, సిరికల్చర్
  • మట్టి సంరక్షణ
  • బోడోలాండ్ సంక్షేమం
UPPL
చంద్ర మోహన్ పటోవారి ధర్మపూర్
  • యాక్ట్ ఈస్ట్ పాలసీ వ్యవహారాలు
  • పర్యావరణం, అటవీ శాఖ
  • పార్లమెంటరీ వ్యవహారాలు
బీజేపీ
డా. రణోజ్ పెగు ధేమాజీ
  • పాఠశాల విద్య
  • ఉన్నత విద్య
  • గిరిజన వ్యవహారాలు (ప్లెయిన్)
బీజేపీ
అశోక్ సింఘల్ ధెకియాజులి
  • ఆరోగ్య, కుటుంబ సంక్షేమం
  • పారుదల
బీజేపీ
జోగెన్ మోహన్ మహ్మారా
  • పర్వత ప్రాంతాల అభివృద్ధి
  • రవాణా
  • సహకారం
  • స్థానిక, గిరిజన విశ్వాసాలు & సంస్కృతి (పురావస్తు, గ్రంథాలయాలు, మ్యూజియంలు)
బీజేపీ
అజంతా నియోగ్ గోలాఘాట్
  • ఆర్థిక శాఖ
  • మహిళలు, శిశు అభివృద్ధి
బీజేపీ
పిజుష్ హజారికా జగిరోడ్
  • సమాచారం, ప్రజాసంబంధాలు
  • ముద్రణ, స్టేషనరీ
  • సామాజిక న్యాయం, సాధికారత
  • జల వనరులు
బీజేపీ
బిమల్ బోరా టింగ్ఖోంగ్
  • సాంస్కృతిక వ్యవహారాలు
  • పరిశ్రమలు, వాణిజ్యం, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్
బీజేపీ
జయంత మల్ల బరువా నల్బారి
  • పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్
  • హౌసింగ్, అర్బన్ వ్యవహారాలు
బీజేపీ
నందితా గార్లోసా హాఫ్లాంగ్
  • క్రీడలు, యువజన సంక్షేమం
  • అల్పసంఖ్యాకుల సంక్షేమం, అభివృద్ధి
  • పబ్లిక్ వర్క్స్ భవనాలు, హైవేలు (GAD భవనాలు)
బీజేపీ
ప్రసాంత ఫుకన్ డిబ్రుగఢ్
  • విద్యుత్
  • నైపుణ్య, ఉపాధి, వ్యాపారారంభం
  • వైద్య విద్య, పరిశోధన (ప్రధాన్ మంత్రి ఆయుష్మాన్ భారత్ యోజన)
బీజేపీ
కౌశిక్ రాయ్ లాఖిపూర్
  • ఆహారం, ప్రజా పంపిణీ, వినియోగదారుల వ్యవహారాలు
  • గనులు, ఖనిజాలు
  • బరాక్ వ్యాలీ అభివృద్ధి
బీజేపీ
కృష్ణేందు పాల్ పాథర్‌కండి
  • పశుసంవర్ధక, వెటర్నరీ
  • మత్స్యశాఖ
  • పబ్లిక్ వర్క్స్ రోడ్లు (ప్రధాన్ మంత్రి గ్రామ సడక్ యోజన)
బీజేపీ
రూపేష్ గోవాలా డూమ్ డూమా
  • కార్మిక సంక్షేమం
  • టీ తెగలు, ఆదివాసీల సంక్షేమం
  • హోం శాఖ (జైళ్లు, హోమ్ గార్డ్స్, సివిల్ డిఫెన్స్)
బీజేపీ

ఇవి కూడా చూడండి

[మార్చు]

అసోం హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ కౌన్సిల్

మూలాలు

[మార్చు]
  1. ↑ "List of Speakers since 1937". assamassembly.gov.in.
  2. ↑ "List of Deputy Speakers since 1937". assamassembly.gov.in.
  3. ↑ "The Governor of Assam, Assam gov portal".
  4. 1 2 "Assam Legislative Assembly – Chief Ministers since 1937". assamassembly.gov.in.
  5. ↑ PTI (2022-09-01). "New Assam chief secretary Paban Kumar Borthakur takes charge". ThePrint. Retrieved 2022-09-01.
  6. ↑ "Hon`ble Governor of Assam | Assam State Portal". assam.gov.in. Retrieved 2024-05-23.
  7. ↑ "Assam Cabinet Minister List 2021: Check full list of ministers and their portfolios in Himanta Biswa Sarma govt". financialexpress.com. 12 May 2021. Retrieved 8 July 2021.

వెలుపలి లంకెలు

[మార్చు]