మాణిక్ సాహా రెండో మంత్రివర్గం
మాణిక్ సాహా రెండో మంత్రివర్గం | |
---|---|
త్రిపుర మంత్రివర్గం | |
రూపొందిన తేదీ | 08 మార్చి 2022 |
సంబంధిత వ్యక్తులు, సంస్థలు, పార్టీలు | |
అధిపతి | గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్య ఇంద్రసేనారెడ్డి |
ప్రభుత్వ నాయకుడు | మాణిక్ సాహా (ముఖ్యమంత్రి) |
పార్టీలు | NDA |
సభ స్థితి | శాసనసభ 46 / 60 (77%)
|
ప్రతిపక్ష పార్టీ | సీపీఐ(ఎం) |
ప్రతిపక్ష నేత | జితేంద్ర చౌదరి |
చరిత్ర | |
ఎన్నిక(లు) | 2023 |
శాసనసభ నిడివి(లు) | 5 సంవత్సరాలు |
అంతకుముందు నేత | సాహా మొదటి మంత్రివర్గం |
మాణిక్ సాహా రెండవ మంత్రిమండలి ముఖ్యమంత్రి మాణిక్ సాహా నేతృత్వంలోని మంత్రివర్గం. ఇది రాష్ట్రంలో 2023 ఫిబ్రవరి 16న జరిగిన 2023 త్రిపుర శాసనసభ ఎన్నికల తరువాత ఏర్పడింది.[1][2][3] 2023 మార్చి 2న ఫలితాలు ప్రకటించబడ్డాయి. ఇది 13వ త్రిపుర శాసనసభ ఏర్పాటుకు దారితీసింది.
మాణిక్ సాహా భారతీయ జనతా పార్టీ నాయకుడు. అతను 2023 మార్చి 8న త్రిపుర ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇది రెండవసారి తన మంత్రిత్వ శాఖ ఏర్పాటుకు, ప్రస్తుత త్రిపుర ప్రభుత్వానికి దారితీసింది. అగర్తలా స్వామి వివేకానంద స్టేడియంలో గవర్నరు సత్యదేవ్ నారాయణ్ ఆర్య, మాణిక్ సాహా చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి మాణిక్ సాహాతోపాటు మరో 10 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేసారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు.
త్రిపురలో మొత్తం 60 స్థానాలకు గాను 32 స్థానాలను గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి తగిన మెజార్టీతో విజయం సాధించింది. బీజేపీ 32 సీట్లు గెలుచుకోగా, దాని మిత్రపక్షాలు ఐపిఎఫ్.టి మిగతా 1 సీటును గెలుచుకుంది.[4][5]
మంత్రుల మండలి
[మార్చు]వ.సంఖ్య | పేరు. | నియోజకవర్గం | శాఖ | అధికార బాధ్యతలు తీసుకుంది. | విధుల నుండి నిష్క్రమించింది | పార్టీ | |
---|---|---|---|---|---|---|---|
ముఖ్యమంత్రి | |||||||
1. | మాణిక్ సాహా | టౌన్ బోర్దోవాలి |
|
2023 మార్చి 8 | పదవిలో ఉన్నారు | బీజేపీ | |
క్యాబినెట్ మంత్రులు, రాష్ట్ర మంత్రులు | |||||||
2. | అనిమేష్ దేబ్బర్మ | ఆశారాంబరి |
|
2024 మార్చి 7 | పదవిలో ఉన్నారు | టిఎంపి | |
3. | రతన్ లాల్ నాథ్ | మోహన్‌పూర్ |
|
2023 మార్చి 10 | పదవిలో ఉన్నారు | బీజేపీ | |
4. | బృషకేతు దేబ్బర్మ
(రాష్ట్ర మంత్రి) |
సిమ్నా |
|
2024 మార్చి 7 | పదవిలో ఉన్నారు | టిఎంపి | |
5. | ప్రంజిత్ సింఘా రాయ్ | రాధాకిషోర్‌పూర్ |
|
2023 మార్చి 10 | పదవిలో ఉన్నారు | బీజేపీ | |
6. | సంతానా చక్మా | పెంచర్తల్ |
|
2023 మార్చి 10 | పదవిలో ఉన్నారు | ||
7. | సుశాంత చౌదరి | మజ్లిష్‌పూర్ |
|
2023 మార్చి 10 | పదవిలో ఉన్నారు | ||
8. | టింకు రాయ్ | చండిపూర్ |
|
2023 మార్చి 10 | పదవిలో ఉన్నారు | ||
9. | బికాష్ దేబ్బర్మ | కృష్ణపూర్ |
|
2023 మార్చి 10 | పదవిలో ఉన్నారు | ||
10. | సుధాంగ్షు దాస్ | ఫాటిక్రోయ్ |
|
2023 మార్చి 10 | పదవిలో ఉన్నారు | ||
11. | శుక్లా చరణ్ నోయాటియా | జోలైబారి |
|
2023 మార్చి 10 | పదవిలో ఉన్నారు | ఐపీఎఫ్టీ |
మంత్రుల మండలి జనాభా
[మార్చు]జిల్లా | మంత్రులు | మంత్రుల పేర్లు |
---|---|---|
ధలై | 0 | - |
గోమతి | 1 |
|
ఖోవాయ్ | 2 |
|
సిపాహిజాల | 0 | - |
ఉనకోటి | 2 |
|
ఉత్తర త్రిపుర | 1 |
|
దక్షిణ త్రిపుర | 1 |
|
పశ్చిమ త్రిపుర | 4 |
|
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Surprise choice to second-time CM: The change in fortunes of Manik Saha". The Indian Express (in ఇంగ్లీష్). 6 March 2023. Retrieved 6 March 2023.
- ↑ "Manik Saha gets second term as Tripura chief minister; to take oath on March 8". Hindustan Times (in ఇంగ్లీష్). 6 March 2023. Retrieved 6 March 2023.
- ↑ "Manik Saha set to become Tripura CM again, elected BJP's legislature party leader". India Today (in ఇంగ్లీష్). Retrieved 6 March 2023.
- ↑ "Tripura Election Results 2023: BJP-IPFT Alliance Wins 33 Seats; Congress Confined To Three, CHECK Constituency-Wise Full List Of Winners". Zee News (in ఇంగ్లీష్). Retrieved 6 March 2023.
- ↑ "It's a win-win-win for BJP in three North-East states". The Indian Express (in ఇంగ్లీష్). 3 March 2023. Retrieved 6 March 2023.