రేవంత్ రెడ్డి మంత్రివర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రేవంత్ రెడ్డి మంత్రివర్గం
తెలంగాణ 3 మంత్రి వర్గం
దస్త్రం:Revanth Reddy (cropped).jpg
రూపొందిన తేదీ2023 డిసెంబర్ 7
సంబంధిత వ్యక్తులు, సంస్థలు, పార్టీలు
అధిపతితమిళిసై సౌందరరాజన్
ప్రభుత్వ నాయకుడుఎనుముల రేవంత్ రెడ్డిముఖ్యమంత్రి
మంత్రుల సంఖ్య11
పార్టీలుభారత జాతీయ కాంగ్రెస్
ప్రతిపక్ష పార్టీభారత్ రాష్ట్ర సమితి
ప్రతిపక్ష నేతTBD
చరిత్ర
ఎన్నిక(లు)2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలు
క్రితం ఎన్నికలు2018 తెలంగాణ శాసనసభ ఎన్నికలు
శాసనసభ నిడివి(లు)5 సంవత్సరాలు
అంతకుముందు నేతకల్వకుంట్ల చంద్రశేఖర రావు మంత్రి వర్గం (రెండవ)

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2023, డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి 11మంది మంత్రులతో తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. తెలంగాణ గవర్నరు తమిళిసై సౌందరరాజన్ సమక్షంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు. ఆయనతో పాటు మరో 11మంది మంత్రులు పదవీ స్వీకారం చేశారు.[1][2]

మంత్రుల జాబితా[మార్చు]

మంత్రుల పూర్తి జాబితా[3][4][5]

పోర్ట్‌ఫోలియో మంత్రి నియోజకవర్గం పదవీకాలం పార్టీ
నుండి వరకు
ముఖ్యమంత్రి
  • సాధారణ పరిపాలన[6]
  • గృహ వ్యవహారాలు
  • చట్టం
  • పురపాలక పరిపాలన
  • పట్టణ అభివృద్ధి

మరియు అన్ని ఇతర కేటాయించబడని పోర్ట్‌ఫోలియో'

  • పశుసంరక్షణ
  • మత్స్య సంపద
  • షెడ్యూల్డ్ కులాల సంక్షేమం
  • మైనారిటీ సంక్షేమం
  • సీనియర్ సిటిజన్ సంక్షేమం
  • శ్రమ
  • ఉపాధి
  • కర్మాగారాలు
  • క్రీడలు మరియు యువజన సేవలు
  • వినియోగదారుల వ్యవహారాలు
  • చదువు
  • గిరిజన సంక్షేమం
  • గనులు మరియు భూగర్భ శాస్త్రం
ఎనుముల రేవంత్ రెడ్డి కొడంగల్ 7 డిసెంబర్ 2023 ప్రస్తుతం కాంగ్రెస్
ఉపముఖ్యమంత్రి
  • ఫైనాన్స్
  • ఆర్ధిక
  • విద్యుత్ శాఖ
భట్టి విక్రమార్క మధిర (SC) 7 డిసెంబర్ 2023 ప్రస్తుతం కాంగ్రెస్
క్యాబినెట్ మంత్రులు
  • ఆహారం & పౌర సరఫరాలు,
  • నీటిపారుదల (నీటి వనరులు)
  • కమాండ్ ఏరియా అభివృద్ధి
ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్‌నగర్ 7 డిసెంబర్ 2023 ప్రస్తుతం కాంగ్రెస్
  • రవాణా
  • వెనుకబడిన తరగతుల సంక్షేమం
పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ 7 డిసెంబర్ 2023 ప్రస్తుతం కాంగ్రెస్
  • రోడ్లు, భవనాల శాఖ
  • సినిమాటోగ్రఫీ
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ 7 డిసెంబర్ 2023 ప్రస్తుతం కాంగ్రెస్
  • అడవి
  • పర్యావరణం, వాతావరణ మార్పు
  • ఎండోమెంట్స్
కొండా సురేఖ[7] తూర్పు వరంగల్ 7 డిసెంబర్ 2023 ప్రస్తుతం కాంగ్రెస్
  • పంచాయతీ రాజ్
  • గ్రామీణాభివృద్ధి
  • స్త్రీలు, శిశు సంక్షేమం
ధనసరి అనసూయ[7]

(సీతక్క)

ములుగు (ఎస్టీ) 7 డిసెంబర్ 2023 ప్రస్తుతం కాంగ్రెస్
  • ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
  • ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్
  • పరిశ్రమలు, వాణిజ్యం
  • శాసన వ్యవహారాలు
దుద్దిళ్ళ శ్రీధర్ బాబు[8] మంథని 7 డిసెంబర్ 2023 ప్రస్తుతం కాంగ్రెస్
  • రెవెన్యూ
  • గృహ
  • ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్ (సమాచార శాఖ)
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాలేరు 7 డిసెంబర్ 2023 ప్రస్తుతం కాంగ్రెస్
  • వ్యవసాయం
  • మార్కెటింగ్
  • సహకార
  • చేనేత
  • వస్త్రాలు
తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం 7 డిసెంబర్ 2023 ప్రస్తుతం కాంగ్రెస్
  • ప్రజారోగ్యం
  • వైద్య విద్య
  • కుటుంబ సంక్షేమం
  • శాస్త్రీయ, సాంకేతిక విజ్ఞానాలు
దామోదర రాజనర్సింహ ఆందోల్ (ఎస్సీ) 7 డిసెంబర్ 2023 ప్రస్తుతం కాంగ్రెస్
  • ఎక్సైజ్
  • పర్యాటక
  • సంస్కృతి
  • ఆర్కియాలజీ
జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ 7 డిసెంబర్ 2023 ప్రస్తుతం కాంగ్రెస్

మూలాలు[మార్చు]

  1. Andhrajyothy (7 December 2023). "రేవంత్‌తో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం". Archived from the original on 7 December 2023. Retrieved 7 December 2023.
  2. Andhrajyothy (9 December 2023). "తెలంగాణ మంత్రుల శాఖలివే." Archived from the original on 9 December 2023. Retrieved 9 December 2023.
  3. A. B. P. Desam (7 December 2023). "తెలంగాణ కేబినెట్‌లో చోటు దక్కించుకున్న కొత్త మంత్రుల ప్రొఫైల్‌ చూశారా". Archived from the original on 7 December 2023. Retrieved 7 December 2023.
  4. Eenadu (7 December 2023). "తెలంగాణ మంత్రులు.. వారి శాఖలివే". Archived from the original on 7 December 2023. Retrieved 7 December 2023.
  5. V6 Velugu (8 December 2023). "తెలంగాణ మంత్రుల ప్రొఫైల్స్". Archived from the original on 16 January 2024. Retrieved 16 January 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. Namaste Telangana (10 December 2023). "సీఎం వద్దనే కీలక శాఖలు". Archived from the original on 10 December 2023. Retrieved 10 December 2023.
  7. 7.0 7.1 Eenadu (8 December 2023). "రుద్రమలై కదలాలి.. ఓరుగల్లు మురవాలి". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  8. Andhrajyothy (10 December 2023). "ఉమ్మడి జిల్లా నేతలకు కీలక శాఖలు". Archived from the original on 10 December 2023. Retrieved 10 December 2023.