హర్యానా ప్రభుత్వం
ప్రభుత్వ స్థానం | చండీగఢ్ |
---|---|
చట్ట వ్యవస్థ | |
శాసనసభ | |
స్పీకరు | జియాన్ చంద్ గుప్తా |
డిప్యూటీ స్పీకర్ | రణబీర్ సింగ్ గాంగ్వా |
శాసనసభ్యుడు | 90 |
కార్యనిర్వహణ వ్యవస్థ | |
గవర్నరు | బండారు దత్తాత్రేయ |
ముఖ్యమంత్రి | నయాబ్ సింగ్ సైనీ |
ఉపముఖ్యమంత్రి | ఖాళీ |
ప్రధాన కార్యదర్శి | టి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, IAS |
భారత న్యాయ వ్యవస్థ | |
ఉన్నత న్యాయస్థానం | పంజాబ్, హర్యానా హైకోర్టు |
ప్రధాన న్యాయమూర్తి | గుర్మీత్ సింగ్ సంధవాలియా (తాత్కాలికం) |
హర్యానా ప్రభుత్వం, దీనిని హర్యానా రాష్ట్ర ప్రభుత్వం అనికూడా పిలుస్తారు. స్థానికంగా హర్యానా ప్రభుత్వం అని పిలుస్తారు.ఇదిహర్యానా రాష్ట్రం, దాని 22 జిల్లాల అత్యున్నత పరిపాలన అధికారం కలిగిన సంస్థ ఇది ఒక కార్యనిర్వాహకుడిని కలిగి ఉంటుంది.ఆచారబద్ధంగా హర్యానా గవర్నరు, ముఖ్యమంత్రి నేతృత్వంలో కార్యనిర్వాహకవ్యవస్థ, న్యాయవ్యవస్థ, శాసనవ్యవస్థ సాగిస్తాయి.
ప్రభుత్వ శాఖలు
[మార్చు]కార్యనిర్వాహక వ్యవస్థ
[మార్చు]హర్యానా రాష్ట్ర అధిపతి గవర్నరు, కేంద్రప్రభుత్వ సలహా మేరకు భారత రాష్ట్రపతిచే నియమింపబడతారు. అతని లేదాఆమెపదవిఎక్కువగా ఉత్సవంగా ఉంటుంది.ముఖ్యమంత్రి ప్రభుత్వాధినేతగా హర్యానాలోని 22 జిల్లాలను దాని ఆరు విభాగాలలో నిర్వహించేందుకు చాలా కార్యనిర్వాహక అధికారాలనుకలిగి ఉంటాడు.[1]
శాసనవ్యవస్థ
[మార్చు]చండీగఢ్ హర్యానా రాజధాని. హర్యానా విధానసభ (లెజిస్లేటివ్ అసెంబ్లీ), సెక్రటేరియట్ ఉన్నాయి. ఈ నగరం పంజాబ్ రాజధానిగా కూడా పనిచేస్తుంది ఇది భారతదేశం లోని ఒక కేంద్రపాలిత ప్రాంతం .
హర్యానా ప్రస్తుత శాసనసభ ఏకసభ్య శాసనసభ. ఇందులో 90 మంది శాసనసభ సభ్యులు (ఎమ్మెల్యేలు) ఉన్నారు. ముందుగా రద్దు చేయకపోతే దాని పదవీకాలం ఐదేళ్లుగా ఉంటుంది.[2]
న్యాయవ్యవస్థ
[మార్చు]చండీగఢ్‌లో ఉన్న పంజాబ్, హర్యానా హైకోర్టు మొత్తం రాష్ట్రంపై అధికార పరిధిని కలిగిఉంది.[3]
హర్యానా ప్రభుత్వ పథకాలు
[మార్చు]సర్. నం | ప్రభుత్వ పథకం పేరు | ప్రారంభించబడింది | రంగం |
---|---|---|---|
|
వృద్ధాప్య సమ్మాన్ భత్యం [4] | 1/11/2014 | సామాజిక సంక్షేమం |
2. | వితంతు పింఛను పథకం [5] | 1/11/2014 | సాంఘిక సంక్షేమ పథకం |
3. | నిరుపేద పిల్లలకు ఆర్థిక సహాయం (FADC) [6] | 1/11/2014 | ఆర్థిక సహాయం- రాష్ట్ర పథకం |
4. | పరివార్ పెహచాన్ పత్ర [7] | 04/08/2020 | రాష్ట్ర ప్రభుత్వం |
ఇది కూడ చూడు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Haryana Government | Birth Place of the Gita | India". Retrieved 2023-12-13.
- ↑ "Haryana Legislative Assembly". Legislative Bodies in India. National Informatics Centre, Government of India. Retrieved 2008-05-12.
- ↑ "Jurisdiction and Seats of Indian High Courts". Eastern Book Company. Retrieved 2008-05-12.
- ↑ "Old Age Samman Allowance | Haryana Government | India". Retrieved 2022-03-15.
- ↑ "Widow Pension Scheme | Haryana Government | India". Retrieved 2022-03-15.
- ↑ "Financial Assistance to Destitute Children Scheme(FADC) | Haryana Government | India". Retrieved 2022-03-15.
- ↑ PPP, Haryana (2022-02-26). "PPP haryana - Parivar Pehchan Patra Yojana 2022". PPP Haryana. Archived from the original on 2023-05-02. Retrieved 2023-05-04.