సిక్కిం ప్రభుత్వం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Government of Sikkim
Seat of GovernmentGangtok
చట్ట వ్యవస్థ
Assembly
SpeakerArun Upreti
Deputy SpeakerSangay Lepcha
Members in Assembly32
కార్యనిర్వహణ వ్యవస్థ
GovernorLakshman Acharya
Chief MinisterPrem Singh Tamang
Judiciary
High CourtSikkim High Court
Chief JusticeBiswanath Somadder

సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం, సిక్కిం రాష్ట్ర 6 జిల్లాల పరిపాలనా కార్యనిర్వాహక అధికార సంస్థ, జాతీయ రాజ్యాంగం ద్వారా రాష్ట్రాన్ని పరిపాలించడానికి శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థ అధికారంగా సృష్టించబడ్డాయి. గవర్నరుకు రాష్ట్ర అధిపతి అయినప్పటికి అధికారాలు నామమాత్రంగా ఉంటాయి. కార్యనిర్వాహక అధికారం వాస్తవంగా ప్రభుత్వ ప్రధాన అధిపతి అయిన ముఖ్యమంత్రికి ఉంటాయి. గాంగ్‌టక్ సిక్కిం రాజధాని. ఇక్కడ శాసనసభ (శాసనసభ) సచివాలయం, సిక్కిం హైకోర్టు ఉన్నాయి.

ప్రస్తుత సిక్కిం శాసనసభ ఏకసభ, ఇందులో 32 మంది శాసనసభ సభ్యులు (ఎం.ఎల్.లు) ఉన్నారు. శాసనసభను ముందుగానే రద్దు చేయకపోతే దీని పదవీకాలం 5 సంవత్సరాలు ఉంటుంది

మంత్రుల మండలి

[మార్చు]

Tamang ministry

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]