ప్రమోద్ సావంత్ రెండో మంత్రివర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రమోద్ సావంత్ రెండో మంత్రివర్గం
గోవా మంత్రిమండలి
ప్రమోద్ సావంత్
రూపొందిన తేదీ28 మార్చి 2022
సంబంధిత వ్యక్తులు, సంస్థలు, పార్టీలు
అధిపతిGovernor
ప్రభుత్వ నాయకుడుప్రమోద్ సావంత్
పార్టీలు
సభ స్థితిమెజారిటీ
ప్రతిపక్ష నేతయూరీ అలెమావో
చరిత్ర
ఎన్నిక(లు)2022
అంతకుముందు నేతసావంత్ 1వ మంత్రివర్గం

 

ప్రమోద్ సావంత్ రెండో మంత్రివర్గం 2022 గోవా శాసనసభ ఎన్నికలు జరిగిన తరువాత 2022 మార్చి 28న ఉనికిలోకి వచ్చింది. సావంత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు గోవా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పనిచేశారు.[1] ముఖ్యమంత్రి సావంత్‌తో పాటు 11మంది మంత్రులును 2022 మార్చి 28న గవర్నరు పి.ఎస్. శ్రీధరన్ పిళ్ళై ప్రమాణస్వీకారం చేయించారు.

మంత్రుల మండలి

[మార్చు]

2022 మార్చి నాటికి

Portfolio Minister Took office Left office Party Ref
  • ముఖ్యమంత్రి
  • హోమ్
  • ఫైనాన్స్
  • విజిలెన్స్
  • అధికారిక భాషలు
  • ఏ మంత్రికి కేటాయించని ఇతర శాఖలు
28 మార్చి 2022 (2022-03-28)పదవిలో ఉన్నవ్యక్తి BJP[1]
  • ఆర్థికం
  • ఆరోగ్యం
  • పట్టణాభివృద్ధి
  • టిసిపి
  • మహిళలు & పిల్లలు
  • అటవీ
28 మార్చి 2022 (2022-03-28)పదవిలో ఉన్నవ్యక్తి BJP
  • వ్యవసాయం
  • హస్తకళలు
  • పౌర సరఫరాలు
రవి నాయక్
28 మార్చి 2022 (2022-03-28)పదవిలో ఉన్నవ్యక్తి BJP
  • డబ్ల్యు.ఆర్.డి
  • సహకారం
  • ప్రోవెడోరియా
సుభాష్ శిరోద్కర్
28 మార్చి 2022 (2022-03-28)పదవిలో ఉన్నవ్యక్తి BJP
  • రవాణా
  • పరిశ్రమలు
  • పంచాయత్
  • ప్రోటోకాల్
మౌవిన్ గోడిన్హో
28 మార్చి 2022 (2022-03-28)పదవిలో ఉన్నవ్యక్తి BJP
  • పర్యాటకం
  • ఐటి
  • ప్రింటింగ్ & స్టేషనరీ
రోహన్ ఖౌంటే
28 మార్చి 2022 (2022-03-28)పదవిలో ఉన్నవ్యక్తి BJP
  • క్రీడలు
  • కళ & సంస్కృతి
  • ఆర్.డి.ఎ
గోవింద్ గౌడ్
28 మార్చి 2022 (2022-03-28)పదవిలో ఉన్నవ్యక్తి BJP
  • శాసన వ్యవహారాలు
  • పర్యావరణం
  • లా & న్యాయవ్యవస్థ
  • పిడబ్ల్యుుడి
అలీక్సో సెక్వేరా
19 నవంబరు 2023 (2023-11-19)పదవిలో ఉన్నవ్యక్తి BJP
  • రెవెన్యూ
  • కార్మిక
  • వ్యర్థాల నిర్వహణ
అటానాసియో మోన్సెరేట్
28 మార్చి 2022 (2022-03-28)పదవిలో ఉన్నవ్యక్తి BJP
  • సాంఘిక సంక్షేమం
  • రివర్ నావిగేషన్
  • ఆర్కైవ్స్ అండ్ ఆర్కియాలజీ
సుభాష్ ఫాల్ దేశాయ్
9 ఏప్రిల్ 2022 (2022-04-09)పదవిలో ఉన్నవ్యక్తి BJP
  • పవర్
  • కొత్త, పునరుత్పాదక శక్తి
  • హౌసింగ్
సుదిన్ ధవలికర్
9 ఏప్రిల్ 2022 (2022-04-09)పదవిలో ఉన్నవ్యక్తి మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ
  • మత్స్య సంపద
  • పశు సంవర్ధక & పశువైద్య సేవలు
  • ఫ్యాక్టరీలు, బాయిలర్లు
నీలకాంత్ హలర్ంకర్
9 ఏప్రిల్ 2022 (2022-04-09)పదవిలో ఉన్నవ్యక్తి BJP
  • 2022 మార్చి నాటికి

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Swearing-in of Pramod Sawant as Goa CM on March 28, he inspects venue". ThePrint. 24 March 2022. Retrieved 25 March 2022.

బాహ్య లింకులు

[మార్చు]