నాయబ్ సింగ్ సైనీ మంత్రివర్గం
నాయబ్ సింగ్ సైనీ మంత్రివర్గం | |
---|---|
హర్యానా రాష్ట్ర మంత్రిమండలి | |
రూపొందిన తేదీ | 2024 మార్చి 12 |
రద్దైన తేదీ | 2024 అక్టోబరు 17 |
సంబంధిత వ్యక్తులు, సంస్థలు, పార్టీలు | |
అధిపతి | గవర్నరు బండారు దత్తాత్రేయ |
ప్రభుత్వ నాయకుడు | నాయబ్ సింగ్ సైనీ |
మంత్రుల మొత్తం సంఖ్య | 6 |
పార్టీలు | 2 |
సభ స్థితి | సంకీర్ణం |
ప్రతిపక్ష పార్టీ | INC |
ప్రతిపక్ష నేత | భూపిందర్ సింగ్ హూడా |
చరిత్ర | |
క్రితం ఎన్నికలు | 2019 |
అంతకుముందు నేత | ఖట్టర్ రెండో మంత్రివర్గం |
నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని హర్యానా సైనీ మంత్రివర్గం. ఈ మంత్రిమండలి 2024 మార్చి 12న ఏర్పడింది. సైనీతో పాటు మరో ఐదుగురు శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. [1][2][3][4] మొదటి మంత్రివర్గ విస్తరణ 2024 మార్చి 19న జరిగింది.ఇందులో 8 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ఒక క్యాబినెట్, ఏడుగురు రాష్ట్ర మంత్రులు ఉన్నారు. 2024 హర్యానా శాసనసభ ఎన్నికల ఫలితాల తర్వాత 2024 అక్టోబరు 17న మంత్రివర్గం రద్దు చేయబడింది.
కొత్త జిల్లా ప్రకటన
[మార్చు]గోహనాను హర్యానాలోని 23వ జిల్లాగా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ ప్రకటించారు..[5]
చరిత్ర.
[మార్చు]బిజెపి-జెజెపి కూటమి పరిపాలన (2019-2024) ను ముగిసిన తరువాత మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేసిన తదుపరి, 2024 మార్చి 12న ఈ మంత్రివర్గం ఏర్పడింది. హర్యానా శాసనసభ కొత్త నాయకుడు, కురుక్షేత్ర లోక్‌సభ సభ్యుడు, బిజెపి నాయకుడు నాయబ్ సింగ్, మరో ఐదుగురు శాసనసభ్యులతో చండీగఢ్ లోని, రాజ్‌భవన్‌లో గవర్నరు బండారు దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం చేయించారు.[6][7]
ప్రభుత్వ ఏర్పాటు
[మార్చు]నాయబ్ సింగ్ సైనీ మంత్రివర్గంలో ఆరుగురు స్వతంత్రులు, హర్యానా లోకిత్ పార్టీ చెందిన ఒక శాసనసభ మద్దతుతో ప్రభుత్వం ఏర్పడింది.[8]
క్యాబినెట్ మంత్రులు
[మార్చు]ఇందులో 8 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ఒక క్యాబినెట్, ఏడుగురు రాష్ట్ర మంత్రులు ఉన్నారు.[9][10]
Portfolio | Minister | Took office | Left office | Party | Remarks | |
---|---|---|---|---|---|---|
హర్యానా ముఖ్యమంత్రి
| 12 మార్చి 2024 | 17 అక్టోబర్ 2024 | BJP | [1] | ||
| కన్వర్ పాల్ | 12 మార్చి 2024 | 17 అక్టోబర్ 2024 | BJP | [1] | |
| 12 మార్చి 2024 | 17 అక్టోబర్ 2024 | BJP | [1] | ||
| 12 మార్చి 2024 | 17 అక్టోబర్ 2024 | BJP | [11] | ||
| బన్వారీ లాల్ | 12 మార్చి 2024 | 17 అక్టోబర్ 2024 | BJP | [1] | |
| రంజిత్ సింగ్ చౌతాలా | 12 మార్చి 2024 | 17 అక్టోబర్ 2024 | స్వతంత్ర రాజకీయ నాయకులు | [11] | |
| 19 మార్చి 2024 | 17 అక్టోబర్ 2024 | BJP | [11] |
రాష్ట్ర మంత్రులు
[మార్చు]Portfolio | Minister | Took office | Left office | Party | ||
---|---|---|---|---|---|---|
19 మార్చి 2024 | 17 అక్టోబర్ 2024 | BJP | ||||
19 మార్చి 2024 | 17 అక్టోబర్ 2024 | BJP | ||||
19 మార్చి 2024 | 17 అక్టోబర్ 2024 | BJP | ||||
అభే సింగ్ యాదవ్ | 19 మార్చి 2024 | 17 అక్టోబర్ 2024 | BJP | |||
19 మార్చి 2024 | 17 అక్టోబర్ 2024 | BJP | ||||
19 మార్చి 2024 | 17 అక్టోబర్ 2024 | BJP | ||||
19 మార్చి 2024 | 17 అక్టోబర్ 2024 | BJP |
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 "Nayab Singh Saini takes oath as Haryana chief minister". The Times of India. 2024-03-12. ISSN 0971-8257. Retrieved 2024-03-12.
- ↑ "Haryana News Live Updates: Nayab Singh Saini takes oath as Haryana CM; no Deputy named". The Indian Express (in ఇంగ్లీష్). 2024-03-12. Retrieved 2024-03-12.
- ↑ "Haryana Politics Highlights: ML Khattar Resigns, Nayab Singh Saini Takes Oath As Haryana Chief Minister". NDTV.com. Retrieved 2024-03-12.
- ↑ "Haryana political crisis Live: 4 BJP MLAs, one Independent take oath as ministers". India Today (in ఇంగ్లీష్). 12 March 2024. Retrieved 2024-03-12.
- ↑ "Gohana will be Haryana's 23rd district as soon as norms are fulfilled: CM". The Indian Express (in ఇంగ్లీష్). 2024-06-23. Retrieved 2024-06-23.
- ↑ "Nayab Singh Saini meets Haryana governor, stakes claim to form govt". Hindustan Times (in ఇంగ్లీష్). 2024-03-12. Retrieved 2024-03-13.
- ↑ "What numbers in Haryana Assembly look like after BJP-JJP split – India TV". web.archive.org. 2024-07-23. Archived from the original on 2024-07-23. Retrieved 2024-07-23.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Haryana floor test LIVE: Congress MLA slams BJP, says 'PM praised Khattar but…'". Hindustan Times (in ఇంగ్లీష్). 2024-03-13. Retrieved 2024-03-13.
- ↑ India TV (23 March 2024). "Haryana CM Nayab Singh Saini allocates portfolios, keeps key home department with himself" (in ఇంగ్లీష్). Archived from the original on 6 November 2024. Retrieved 6 November 2024.
- ↑ "Haryana Cabinet Expansion: CM Nayab Saini Allotts Portfolios; Check Complete List". 23 March 2024. Archived from the original on 6 November 2024. Retrieved 6 November 2024.
- ↑ 11.0 11.1 11.2 "Haryana: With Nayab Singh Saini as CM, BJP Banks on Non-Jat Votes to Retain Power". The Wire. Retrieved 2024-03-12.