మూల్ చంద్ శర్మ
మూల్ చంద్ శర్మ | |||
పదవీ కాలం 2019 నవంబర్ 15 – 2024 మార్చి 12 | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2014 | |||
ముందు | శారదా రాథోడ్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | బల్లబ్గఢ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
నివాసం | హర్యానా | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
మూల్ చంద్ శర్మ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బల్లబ్గఢ్ నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, మైన్స్ & జియాలజీ, ఉన్నత విద్య & ఎన్నికల శాఖ మంత్రిగా పని చేశాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]మూల్ చంద్ శర్మ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014 శాసనసభ ఎన్నికలలో బల్లబ్గఢ్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి లఖన్ కుమార్ సింగ్లాపై 53,098 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2019 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఆనంద్ కౌశిక్ పై 41,713 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై,[3] మనోహర్ లాల్ ఖట్టర్ మంత్రివర్గంలో మైన్స్ & జియాలజీ, ఉన్నత విద్య & ఎన్నికల శాఖ మంత్రిగా పని చేశాడు.
మూల్ చంద్ శర్మ 2024 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి శారదా రాథోడ్ పై 41,713 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4][5]
మూలాలు
[మార్చు]- ↑ The Times of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024: Constituency-wise winners list". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
- ↑ India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ News18 (8 October 2024). "Haryana Assembly Election 2024 Results: Full List Of Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 5 November 2024. Retrieved 5 November 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ The Indian Express (7 October 2024). "Haryana Elections Results: Full list of winners in Haryana Assembly polls 2024" (in ఇంగ్లీష్). Archived from the original on 6 November 2024. Retrieved 6 November 2024.