Jump to content

రాజ్‌భవన్‌

వికీపీడియా నుండి

రాజ్‌భవన్‌ , అనేది భారతదేశంలోని రాష్ట్రాల గవర్నర్ల అధికారిక నివాసాల సాధారణ పేరును సూచిస్తుంది.

రాజ్‌భవన్‌ల జాబితా

[మార్చు]
రాష్ట్రం రాజ్ భవన్ స్థానం చిత్తరువు వెబ్‌సైట్
ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాజ్‌భవన్‌ (విజయవాడ) విజయవాడ Official Website
అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ రాజ్‌భవన్‌ (ఇటానగర్) ఇటానగర్ Official Website
అసోం అసోం రాజ్‌భవన్‌ (గౌహతి) గువహాటి Official Website
బీహార్ బీహార్ రాజ్‌భవన్‌ (పాట్నా) పాట్నా Official Website
ఛత్తీస్‌గఢ్ ఛత్తీస్‌గఢ్ రాజ్‌భవన్‌ (రాయ్‌పూర్) రాయ్‌పూర్ Official Website Archived 2017-07-02 at the Wayback Machine
గోవా గోవా రాజ్‌భవన్‌ (పనాజీ) పనాజీ Official Website
గుజరాత్ గుజరాత్ రాజ్‌భవన్‌ (గాంధీనగర్) గాంధీనగర్ Official Website
హర్యానా హర్యాన్ రాజ్‌భవన్‌ (చండీగఢ్) చండీగఢ్ Official Website
హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ రాజ్‌భవన్‌ (సిమ్లా) సిమ్లా
Official Website
జమ్మూ కాశ్మీరు జమ్మూ కాశ్మీరు రాజ్‌భవన్‌ (జమ్మూ) జమ్మూ Official Website
జమ్మూ కాశ్మీరు రాజ్‌భవన్‌ (శ్రీనగర్) శ్రీనగర్
జార్ఖండ్ జార్ఖండ్ రాజ్‌భవన్‌ (రాంచీ) రాంచీ Official Website
కర్ణాటక కర్ణాటక రాజ్‌భవన్‌ (బెంగళూరు) బెంగళూరు Official Website Archived 2023-03-27 at the Wayback Machine
కేరళ కేరళ రాజ్‌భవన్‌ (తిరువనంతపురం) తిరువనంతపురం Official Website
మధ్య ప్రదేశ్ మధ్య ప్రదేశే రాజ్‌భవన్‌ (భోపాల్) భోపాల్ Official Website
మధ్య ప్రదేశే రాజ్‌భవన్‌ (పచ్మర్హి) పచ్మర్హి
మహారాష్ట్ర మహారాష్ట్ర రాజ్‌భవన్‌ (ముంబై) ముంబై Official Website
మహారాష్ట్ర రాజ్‌భవన్‌ (నాగ్‌పూర్) నాగపూర్
మహారాష్ట్ర రాజ్‌భవన్‌ (పూణే) పూణే
మహారాష్ట్ర రాజ్‌భవన్‌ (మహాబలేశ్వర్) మహాబలేశ్వర్
మణిపూర్ మణిపూర్ రాజ్‌భవన్‌ (ఇంఫాల్) ఇంఫాల్ Official Website
మేఘాలయ మేఘాలయ రాజ్‌భవన్‌ (షిల్లాంగ్) షిల్లాంగ్ Official Website
మిజోరం మిజోరం రాజ్‌భవన్‌ (ఐజ్వాల్) ఐజాల్ Official Website
నాగాలాండ్ నాగాలాండ్ రాజ్‌భవన్‌ (కోహిమా) కోహిమా Official Website
ఒడిశా ఒడిశా రాజ్‌భవన్‌ (భువనేశ్వర్) భుబనేశ్వర్
Official Website
ఒడిశా రాజ్‌భవన్‌ (పూరి) పూరి (ఒరిస్సా)
పంజాబ్ పంజాబ్ రాజ్‌భవన్‌ (చండీగఢ్) చండీగఢ్ Official Website
రాజస్థాన్ రాజస్థాన్ రాజ్‌భవన్‌ (జైపూర్) జైపూర్ Official Website
సిక్కిం సిక్కిం రాజ్‌భవన్‌ (గాంగ్‌టక్) గాంగ్‌టక్ Official Website
తమిళనాడు తమిళనాడు రాజ్‌భవన్‌ (చెన్నై) చెన్నై Official Website
తమిళనాడు రాజ్‌భవన్‌ (ఊటీ) ఊటి
తెలంగాణ తెలంగాణ రాజ్‌భవన్ (హైదరాబాదు) హైదరాబాదు Official Website
త్రిపుర త్రిపుర రాజ్‌భవన్‌ (అగర్తల) అగర్తల Official Website
ఉత్తర ప్రదేశ్ ఉత్తర ప్రదేశ్ రాజ్‌భవన్‌ (లక్నో) లక్నో Official Website
ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ రాజ్‌భవన్‌ (డెహ్రాడూన్) డెహ్రాడూన్ Official Website
ఉత్తరాఖండ్ రాజ్‌భవన్‌, (నైనిటాల్) నైనిటాల్
పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్ రాజ్‌భవన్‌ (కోల్‌కతా) కోల్‌కాతా Official Website
పశ్చిమ బెంగాల్ రాజ్‌భవన్‌ (డార్జిలింగ్) డార్జిలింగ్

ఇవి కూడా చూడండి

[మార్చు]