మహాబలేశ్వర్
స్వరూపం
మహాబలేశ్వర్ | |
---|---|
హిల్ స్టేషన్ | |
Coordinates: 17°55′30″N 73°39′27″E / 17.9250°N 73.6575°E | |
Country | India |
State | Maharashtra |
District | Satara District |
విస్తీర్ణం | |
• Total | 137.15 కి.మీ2 (52.95 చ. మై) |
Elevation | 1,353 మీ (4,439 అ.) |
జనాభా (2011) | |
• Total | 12,737 |
• జనసాంద్రత | 93/కి.మీ2 (240/చ. మై.) |
Languages | |
• Official | Marathi |
Time zone | UTC+5:30 (IST) |
Sex ratio | 90 females/ 100 males ♀/♂ |
Literacy Rate | 78% |
మహాబలేశ్వర్ మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని ఒక చిన్న మునిసిపల్ పట్టణం. ఇది కృష్ణానదికి జన్మస్థానం కావున హిందు యాత్రికులకు పుణ్యక్షేత్రం.[1] ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో వలస పాలకులు ఇక్కడ ఒక హిల్ స్టేషన్ ని అభివృద్ధి చేసి బాంబే ప్రెసిడెన్సీకి వేసవి రాజధానిగా చేశారు.
భౌగోళికం
[మార్చు]మహాబలేశ్వర్ భారత పశ్చిమ తీరంలో ఉత్తర దక్షిణాలుగా వ్యాపించి ఉన్న పశ్చిమ కనుమల్లో భాగమైన సహ్యాద్రి పర్వతశ్రేణులులో ఉంది. ఈ పట్టణం రాష్ట్ర రాజధాని ముంబై నుంచి 285 కి.మీ దూరంలో ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల గుండా ప్రవహించే జీవనది కృష్ణానది జన్మస్థానం ఈ ప్రాంతంలోనే ఉంది.
ఇక్కడి వాతావరణం స్ట్రాబెర్రీలు పండటానికి అనువుగా ఉంటుంది. భారతదేశంలో ఉత్పత్తి అయ్యే స్ట్రాబెర్రీలు 85 శాతం ఇక్కడే పండిస్తారు.[2][3][4][5]
ఇవి కూడ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Talbot, Ian (2016). A History of Modern South Asia: Politics, States, Diasporas. Yale University Press. p. 36. ISBN 978-0-300-19694-8. Archived from the original on 2 June 2022. Retrieved 17 April 2020.
- ↑ Kasabe, Nanda (18 February 2012). "Growing demand for strawberries in domestic market". The Financial Express. Archived from the original on 30 January 2018. Retrieved 1 February 2016.
- ↑ Kshirsagar, Alka (16 January 2012). "Mahabaleshwar set for good strawberry season". The Hindu Business Line. Retrieved 27 January 2016.
- ↑ Mahableshwar-where strawberries grow:https://www.outlookindia.com/newsscroll/mahabaleshwar--where-strawberries-grow/1757666 Archived 18 జూలై 2020 at the Wayback Machine
- ↑ Strawberry fields forever:https://punemirror.indiatimes.com/entertainment/unwind/strawberry-fields-forever/articleshow/74419558.cms Archived 18 జూలై 2020 at the Wayback Machine