రియో ఐదో మంత్రివర్గం
స్వరూపం
| రియో ఐదో మంత్రివర్గం | |
|---|---|
| నాగాలాండ్ 22వ మంత్రిమండలి | |
| రూపొందిన తేదీ | 7 మార్చి 2023 |
| సంబంధిత వ్యక్తులు, సంస్థలు, పార్టీలు | |
| అధిపతి | గవర్నర్ లా. గణేశన్ |
| ప్రభుత్వ నాయకుడు | నెయిఫియు రియో |
| మంత్రుల మొత్తం సంఖ్య | 12 |
| పార్టీలు | |
| సభ స్థితి | సంకీర్ణం |
| చరిత్ర | |
| ఎన్నిక(లు) | 2023 |
| శాసనసభ నిడివి(లు) | 5 సంవత్సరాలు |
| అంతకుముందు నేత | రియో నాల్గో మంత్రిమండళ్లు |
రియో ఐదవ మంత్రివర్గం 14వ నాగాలాండ్ అసెంబ్లీ ఏర్పడిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల జాబితా.[1] ఇది 2023 నాగాలాండ్ శాసనసభ ఎన్నికలు జరిగిన తరువాత ఏర్పడింది.
మంత్రుల జాబితా
[మార్చు]| వ.నెం | పేరు | నియోజకవర్గం | శాఖ | పార్టీ | |
|---|---|---|---|---|---|
| 1. | నెయిఫియు రియో
ముఖ్యమంత్రి |
ఉత్తర అనాగమి II |
ఇతర శాఖలను ఏ మంత్రికి కేటాయించలేదు . |
NDPP | |
| 2. | టి.ఆర్. జెలియాంగ్ | పెరెన్ |
|
NDPP | |
| 3. | యంతుంగో పాటన్ | టియు |
|
బిజెపి | |
| 4. | సి.యల్. జాన్ | తెహోక్ |
|
NDPP | |
| 5. | జి. కైటో ఆయ్ | సతఖా |
| ||
| 6. | జాకబ్ జిమోమి | ఘస్పని I |
|
బిజెపి | |
| 7. | కె.జి. కెనీ | చిజామి |
|
NDPP | |
| 8. | మెట్సుబో జమీర్ | మోకోక్‌చుంగ్ టౌన్ |
| ||
| 9. | బషంగ్మోంగ్బా చాంగ్ | ట్యూన్‌సాంగ్ సదర్-I |
|
బిజెపి | |
| 10. | పైవాంగ్ కొన్యాక్ | టిజిట్ |
| ||
| 11. | సల్హౌతునొ క్రుసె | పశ్చిమ అంగామి |
|
NDPP | |
| 12. | టెంజెన్ ఇమ్నా వెంట | అలోంగ్టాకి |
|
బిజెపి | |
సలహాదారులు
[మార్చు]| స.నెం | పేరు | నియోజకవర్గం | పోర్ట్‌ఫోలియో | పార్టీ |
|---|---|---|---|---|
| 1. | నోకే వాంగ్నావ్[2] | తాపీ | సామాజిక సంక్షేమం | ఎన్.డి.పి.పి |
జిల్లాల వారిగా మంత్రుల గణాంకాలు
[మార్చు]| జిల్లా | మంత్రులు | మంత్రుల పేరు |
|---|---|---|
| చుమౌకెడిమా - నియులాండ్ | 1 | జాకబ్ జిమోమి |
| దీమాపూర్ | - | - |
| కిఫిరే | - | - |
| కొహిమా | 2 |
|
| లాంగ్‌లెంగ్ | - | - |
| మొకొక్‌ఛుంగ్ జిల్లా | 2 |
|
| మోన్ జిల్లా | 2 |
|
| నోక్‌లాక్ | - | - |
| పెరెన్ | 1 | టి. ఆర్. జెలియాంగ్ |
| ఫెక్ | 1 | కె. జి. కెన్యే |
| షామటోర్ | - | - |
| త్సెమిన్యు జిల్లా | - | - |
| తుఏన్‌సాంగ్ | 1 | పి. బషాంగ్మోంగ్బా చాంగ్ |
| వోఖా | 1 | యంతుంగో పాటన్ |
| జునెబోటొ | 1 | జి. కైటో ఆయ్ |
మూలాలు
[మార్చు]- ↑ The Print (9 March 2023). "Nagaland CM distributes portfolios, keeps finance for self". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
- ↑ "Portfolios allocated to Nagaland cabinet ministers, advisors - Eastern Mirror". easternmirrornagaland.com. 2023-03-09. Retrieved 2023-03-09.